New Income Tax Bill 2026: మీ Bank Account, Online ట్రాన్సాక్షన్లు అన్నిటి పై ప్రభుత్వ నిఘా
భారత ఆదాయపన్ను శాఖ అధికారులకు వచ్చే ఏడాది నుంచి మరింత శక్తివంతమైన అధికారాలు రానున్నాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, పన్ను ఎగవేత లేదా దాచిన ఆస్తులు ఉన్నాయని అనుమానం వచ్చినప్పుడు అధికారులు వ్యక్తుల డిజిటల్ మరియు ఆర్థిక ఖాతాలను నేరుగా పరిశీలించగలరు. ఇందులో బ్యాంక్ ఖాతాలు, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల వివరాలు, పెట్టుబడి ప్లాట్‌ఫారాలు, ఈమెయిల్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎస్ఎంఎస్, క్లౌడ్ స్టోరేజ్ ఖాతాలు వంటి … Read more