( Taneti Vanitha Biography, Taneti Vanitha, Taneti Vanitha husband, Taneti Vanitha daughter, Taneti Vanitha Family, Taneti vanita Education, Taneti Vanitha age )
Introduction :
తానేటి వనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. 2019 వ సంవత్సరం లో అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వై ఎస్ ఆర్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తానేటి వనిత గారు 2019 లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించారు 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ, మరియు ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Taneti Vanitha Date of Birth , Education , Family
పేరు | తానేటి వనిత |
జననం | 24 జూన్ 1973 |
పుట్టిన ప్రదేశం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా , గోపాలపురంలో |
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ |
జీవిత భాగస్వామి | శ్రీనివాస్ |
జీవిత భాగస్వామి వృత్తి | ఫీజిషన్ |
సంతానం | ప్రణతి |
వృత్తి | రాజకీయవేత్త |
నియోజకవర్గం | గోపాలపురం |
తండ్రి | జొన్నకూటి బాబాజీరావు |
తల్లి | సుశీలమ్మ |
విద్య | విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1995 లో ఎమ్మెస్సీ, ఎంఈడీ పూర్తి చేశారు |
తానేటి వనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా , గోపాలపురంలో 24 జూన్ 1975 వ సంవత్సరం లో జొన్నకూటి బాబాజీరావు మరియు సుశీలమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు గారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. తానేటి వనిత గారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1995 లో ఎమ్మెస్సీ, ఎంఈడీ పూర్తి చేశారు. ఆమె రాజకీయాల్లోకి రాకముందు నల్లజర్లలోని సహకార జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు.

Taneti Vanitha Political Career తానేటి వనిత రాజకీయ జీవితం
తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో గోపాలపురం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మద్దాల సునీత పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. వనిత 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 4 నవంబర్ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది. ఆమె 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితురాలైంది. వనిత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి కేఎస్ జవహర్ చేతిలో ఓడిపోయింది. తానేటి వనిత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత పై ఎమ్మెల్యేగా గెలిచింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
Taneti Vanitha Husband :
ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత గారి భర్త పేరు శ్రీనివాసరావు. ఆయన వృత్తి వైద్యుడు.
తానేటి వనిత గారు 1973 జూన్ 24న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురంలో జన్మించారు. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు గారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. వనిత గారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జూలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు.
రాజకీయ జీవితంలో, వనిత గారు 2009లో గోపాలపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత, 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2022లో, ఆమె ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
తానేటి వనిత గారు మరియు ఆమె భర్త శ్రీనివాసరావు గారి గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ ఇంటర్వ్యూ చూడవచ్చు:
Also Read :
ధర్మాన ప్రసాదరావు బయోగ్రఫీ Dharmana Prasad Rao biography
విశ్వాసరాయి కళావతి జీవిత చరిత్ర Vishwarai Kalavati Biography
Taneti Vanitha Family Photos


[…] Also Read : Taneti Vanitha […]