ఇలాంటి బంధం ఎప్పుడైనా చూశారా? మనిషి – కాకి మధ్య అనుబంధం వెనుక నిజం!
ఆ కాకి ఎందుకు ఈ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు? నల్గొండలో ఆశ్చర్యకర సంఘటన.. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఓ కుటుంబంలో కాకి ఒక సభ్యుల్లా మారిపోయిన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. షేక్ యూసుఫ్, సాఫియా దంపతుల ఇంట్లో ఈ కాకి గత ఏడాదిగా వారితో కలిసి జీవిస్తోంది. ప్రతీ ఉదయం ఇంటికి వచ్చి సాయంత్రం వరకు వారితోనే గడిపే ఈ కాకి, పిల్లలతో ఆడుతూ, కుటుంబ సభ్యుల మమకారాన్ని ఆస్వాదిస్తోంది. కుటుంబసభ్యులు చెబుతున్న ప్రకారం — ఈ … Read more