UIDAI :కేంద్రం ఆ ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుంది… ఒకవేళ మీ కార్డుంటే ఇలా చేయండి.
ఆధార్ నంబర్ అనుకోకుండా డీయాక్టీవేట్ అయితే చాలా మంది గందరగోళానికి లోనవుతుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు, మొబైల్ కనెక్షన్‌లు, ప్రభుత్వ పథకాలు పొందడంలో ఆధార్ కీలకం కావడంతో, ఆ నంబర్ డీయాక్టీవ్ కావడం అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. అయితే UIDAI తాజాగా ప్రకటించిన ప్రకారం, ఇలా అనుకోకుండా డీయాక్టీవ్ అయిన ఆధార్ నంబర్లను తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని అందించింది. ఇది అన్ని ఆధార్ హోల్డర్లకు ఎంతో ఉపశమనంగా మారింది. UIDAI ప్రకారం, మరణించిన వారి … Read more