Telangana Plans Greenfield Expressway from Hyderabad Fourth City to Amaravati
రెండు రాష్ట్రాల మద్దతుతో ముందుకు సాగుతున్న ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎగుమతులు-దిగుమతులకు నూతన మార్గాలు సృష్టిస్తూ, రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులో ఉన్న ఫోర్త్‌సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు Greenfield Expressway నిర్మించాలనే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Greenfield Expressway లక్ష్యం – తీరప్రాంతాలకు కనెక్టివిటీ తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడం వల్ల ఓడరేవుల లేవు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం … Read more