వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

Viral Video : హౌరా ఎక్స్‌ప్రెస్‌ రన్నింగ్‌ ట్రైన్‌లో కొండచిలువ ప్రయాణికులు భయంతో…

On: November 1, 2025 6:37 AM
Follow Us:
viral-video-howrah-express-running-train-python-passengers-shocked

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12840) రైలులో ప్రయాణికులు ఎదుర్కొన్న ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. రైలు బోగీలో కొండచిలువ పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు .

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా, చెన్నై సెంట్రల్‌లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చెన్నై సెంట్రల్‌లో పాము కలకలం ప్రస్తుతం ప్రయాణికుల చర్చల్లో నిలిచిపోయింది.

Also Read : అక్రమ నిర్మాణాలేనా? లేక మరేదైనా కారణమా? అమీన్‌పూర్‌లో హైడ్రా ఎంట్రీతో కలకలం!

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now