Telangana Shaadi Mubarak Status, Eligibilty & Application

Telangana Shaadi Mubarak 2025 లో భాగంగా మైనారిటీ బాలికల పెళ్లికి ₹1,00,116 ఆర్థిక సహాయం అందించబడుతుంది. TS Shaadi Mubarak Status, అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Telangana Shaadi Mubarak 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ కుటుంబాలకు పెళ్లి ఖర్చుల కోసం Shaadi Mubarak Scheme అనే ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేద మైనారిటీ కుటుంబాల బాలికలకు పెళ్లి సమయంలో ₹1,00,116 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
2025లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ, అదనంగా 10 గ్రాముల బంగారం అందజేయనున్నట్లు హామీ ఇచ్చింది.
Telangana Shaadi Mubarak Scheme Details
పథకం పేరు | Telangana Shaadi Mubarak |
ప్రారంభించినది | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం |
లబ్ధిదారులు | మైనారిటీ సమాజానికి చెందిన పెళ్లి కాని బాలికలు |
సహాయం | ₹1,00,116 ఆర్థిక సాయం |
వెబ్‌సైట్ | https://telanganaepass.cgg.gov.in/ |
అర్హత | కనీసం 18 సంవత్సరాలు వయసు |
ఆదాయం పరిమితి | సంవత్సరానికి రూ. 2 లక్షల లోపు |
Shaadi Mubarak Scheme Benifits
- ఆర్థిక సహాయం నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
- ఒకసారి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందవచ్చు.
- బాలిక 18 ఏళ్లు నిండిన తర్వాతే మొత్తం జమ అవుతుంది.
- పేద మైనారిటీ కుటుంబాలకు పెళ్లి ఖర్చులలో భారం తగ్గుతుంది.
- త్వరిత వివాహాలు (చిన్న వయస్సులో పెళ్లి) ఆగేందుకు తోడ్పడుతుంది.
Telangana Shaadi Mubarak Scheme Eligibility
- లబ్ధిదారు తప్పనిసరిగా మైనారిటీ సమాజానికి చెందిన అమ్మాయి కావాలి.
- కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం ₹2 లక్షలకు మించకూడదు.
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థిర నివాసి కావాలి.
- పెళ్లి కాని అమ్మాయి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Shaadi Mubarak Scheme Required Documents
- వధువు ఆధార్ కార్డ్
- వధువు తల్లి ఆధార్ కార్డ్
- వరుడు ఆధార్ కార్డ్
- వధువు ఫోటోలు
- వివాహ ఆహ్వాన పత్రం
- వివాహ ఫోటోలు
- వయస్సు ధృవీకరణ పత్రం
- కుల ధృవపత్రం
- ఆదాయ ధృవపత్రం
- తెలంగాణ డొమిసైల్ సర్టిఫికేట్
Telangana Shaadi Mubarak Scheme Online Application Registration Process Step by Step
- అధికారిక వెబ్‌సైట్ telanganaepass.cgg.gov.in ఓపెన్ చేయాలి.

- Shaadi Mubarak Scheme or Marriage Incentive Awards లింక్‌పై క్లిక్ చేయాలి.

- MARRIAGE INCENTIVE AWARD స్కీమ్స్ అని ఉంటుంది . మీ catageory ని బట్టి మీరు సెలెక్ట్ చేయండి
- Marriage Incentive Award (Disabled Welfare)

- Inter caste Marriage Incentive Award ( SC Development)

- Marriage Incentive Award (Disabled Welfare) Registration లేదా Inter caste Marriage Incentive Award ( SC Development) ఆప్షన్ ఎంచుకుని పేరు, DOB, కులం, విద్యా వివరాలు నమోదు చేయాలి.
- ఆదాయం సర్టిఫికేట్, అడ్రస్, వధువు వివరాలు నమోదు చేయాలి.
- పెళ్లి తేదీ, ప్రదేశం వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు, ఫోటోలు అప్‌లోడ్ చేసి, చివరగా Submit చేయాలి.
- అధికారులు ధృవీకరించిన తరువాత మీ అప్లికేషన్ TS Shaadi Mubarak Status లో అప్‌డేట్ అవుతుంది.
Telangana Shaadi Mubarak Status ఎలా చెక్ చేయాలి?
telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Shaadi Mubarak ఎంపిక చేసి – Status/Print ఆప్షన్ ఎంచుకోవాలి.

వధువు Aadhar UID మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
Submit క్లిక్ చేస్తే – మీ TS Shaadi Mubarak Status కనిపిస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Q1: Telangana Shaadi Mubarak Scheme అంటే ఏమిటి?
Ans : మైనారిటీ కుటుంబాలకు చెందిన పెళ్లి కాని బాలికలకు ₹1,00,116 ఆర్థిక సహాయం అందించే పథకం.
Q2: ఈ పథకానికి ఎవరు అర్హులు?
Ans : 18 ఏళ్లు నిండిన, మైనారిటీ సమాజానికి చెందిన, కుటుంబ వార్షిక ఆదాయం ₹2 లక్షలకు లోపుగా ఉన్న అమ్మాయిలు.
Q3: TS Shaadi Mubarak Status ఎలా చెక్ చేయాలి?
Ans : అధికారిక పోర్టల్ telanganaepass.cgg.gov.in లో Bride Aadhaar & మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Q4: ఈ స్కీమ్‌లో ఒకసారి కంటే ఎక్కువసారి దరఖాస్తు చేయవచ్చా?
Ans : కాదు, ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందవచ్చు.
Q5: సహాయం ఎవరి ఖాతాలో జమ అవుతుంది?
Ans : వధువు తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
ముగింపు
TS Shaadi Mubarak Status 2025 పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పేద మైనారిటీ కుటుంబాలకు పెద్ద సహాయం అందిస్తోంది. వివాహం ఒక పెద్ద ఆర్థిక భారం అయినా, ఈ పథకం ద్వారా చాలా కుటుంబాలు ఆ భారం నుండి బయటపడతాయి. అర్హతలు ఉన్నవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, అధికారిక వెబ్‌సైట్‌లో Shaadi Mubarak Status చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
Also Read : jagananna gorumudda: AP లో మధ్యాహ్న భోజన వ్యూహం & తాజా మార్పులు