రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ రాజకీయాలేనా? అభిమానుల్లో ఆందోళన
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ అంతర్గత రాజకీయాలే కారణమా? మాజీ ఆటగాడు కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు. వన్డే కెరీర్ భవిష్యత్తుపై కూడా అనుమానాలు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా రాసుకున్నారు. ఈ ఇద్దరు లెజెండరీ ఆటగాళ్లు ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక అసలు … Read more