ఇందిరమ్మ ఇళ్ల పథకం – మంజూరైన ఇళ్లను తిరిగి వెనక్కి సర్కార్ తీసుకున్న నిర్ణయం..
Indiramma Illu : తెలంగాణ రాష్ట్రంలో నివాసం లేని పేద కుటుంబాలకు ఊరట కలిగించేందుకు తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో, ప్రభుత్వం తొలి విడతగా 71 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే, ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, ఈ లబ్ధిదారుల్లో అనర్హుల సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, సంబంధిత అధికారులు మరోసారి పునఃసమీక్ష (రివెరిఫికేషన్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఇంటి పత్రాలను కూడా రద్దు చేయాలనే … Read more