SIP Investment: టాప్ 10 హై రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ₹10వేల సిప్‌తో రూ.49 లక్షలు ఎలా?
ఈ రోజుల్లో పొదుపు చేసే వారికి మ్యూచువల్ ఫండ్స్‌లో SIP Investment అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఒక విశ్వసనీయమైన మార్గంగా మారింది. నెల నెలా కొద్దిగా పెట్టుబడి పెడుతూ, పొడవు కాలంలో గొప్ప రాబడులు పొందవచ్చు. ఇప్పుడు మీరు కూడా top 10 sip mutual fund schemes గురించి తెలుసుకోవాలనుకుంటే, గత 10 సంవత్సరాలలో అత్యధిక రాబడి ఇచ్చిన సిప్ మ్యూచువల్ ఫండ్స్ ను మీకోసం సేకరించాం. ఇవి 20% కంటే ఎక్కువ వార్షిక … Read more