Dog Walker తో నెలకు రూ.4.5 లక్షలు సంపాదన! పెంపుడు కుక్కలే ఉపాధి
Dog Walker :మహారాష్ట్రలో డాగ్ వాకర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు నెలకు రూ.4.5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ డిమాండ్ పెరుగుతున్న డాగ్ వాకర్ వృత్తి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. Dog Walker అంటే ఎవరు? “డాగ్ వాకర్” అనే పదం వినగానే చిన్న పని అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఓ విలువైన వృత్తిగా మారింది. డాగ్ వాకర్ అంటే… వారి పని కేవలం పెంపుడు కుక్కలను రోజు ఒకటి లేదా రెండు సార్లు … Read more