Janasena Party Formation Day : పిఠాపురంలో రుచికరమైన అదిరిపోయే వంటకాలు..
Janasena Party Formation Day : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రత్యేక భోజన ఏర్పాట్లు. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేడుకను ఆస్వాదించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకభోజన ఏర్పాట్లు పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. వేలాది మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భోజన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణ ఈ వేడుకలో భాగంగా జనసేన … Read more