అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు చంద్ర బాబు రిమాండ్ పొడిగింపు పై మీ అభిప్రాయం ?

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని స్కిల్ స్కాం కేసు లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం CBN రాజముండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ గ ఉన్నారు. ఇప్పటికే చంద్ర బాబు అరెస్ట్ ని అక్రమ అరెస్ట్ గా భావించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం ఏ రోజు తో బాబు గారి రేమండ్ నేటితో ముగియనుండగా , రాజముండ్రి జైలు నుండి ఆన్లైన్ ద్వారా ఏ సి బి జడ్జి ముందు చంద్ర బాబు గారిని హాజరు పరిచారు . చంద్ర బాబు గారి రిమాండ్ అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు .దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మరియు వోట్ ద్వారా తెలియ చేయండి.
your opinion on ACB Court’s extension of Chandra Babu’s remand till October 5?
మరిన్ని వార్తలు : ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ ?