ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ సంఘాలు
డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ సంఘాల ఛలో సెక్రటేరియట్
On: February 24, 2026 6:14 AM







