అమెరికా h-1b వీసా సిస్టంలో పెద్ద మార్పులు! ఇండియన్ ప్రొఫెషనల్స్ కోసం షాకింగ్ అప్డేట్!

అమెరికా h-1b వీసా సిస్టంలో పెద్ద మార్పులు! ఇండియన్ ప్రొఫెషనల్స్ కోసం షాకింగ్ అప్డేట్!

మీరు h-1b వీసా కు అప్లై చేస్తున్నారా మీరు ఇదివరకే h-1b వీసా అప్లై చేసి ఉన్నారా.. అయితే ఇక పైన అమెరికా h-1b వీసా కి అప్లై చేసుకునే వాళ్ళకి ఓ బిగ్ అప్డేట్ ను ప్రకటించింది. అమెరికాలో ఇతర దేశస్తులకు చట్టపరంగా పని చేయడానికి ఇచ్చే హెచ్ వన్ బి వీసా వర్క్ పర్మిట్ కోసం ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షల కొద్ది అప్లికేషన్లు వస్తుంటాయి. వాటిలో నుంచి లాటరీ విధానంలో ఎంపిక చేసిన వారికి ఈ వీసాను ఇస్తారు. అమెరికాలో హెచ్ వన్ బి వీసా సిస్టం లో పెద్ద చేంజెస్ జరుగుతున్నాయి.

ట్రంప్ సర్కారు ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే అనే సిస్టం లో పాత రికార్డులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సిస్టం లో వీసా దరఖాస్తులను పరిశీలించారు. మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టం నుంచి తొలగిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డిలీషన్స్ ఫైనల్ డిటర్మినేషన్ డేట్ బేస్ చేసి జరుగుతాయి. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టం నుంచి తొలగించనున్నారు. వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు దరఖాస్తులను తొలగించనుంది.

h-1b వీసా స్కిల్డ్ ఫారెన్ వర్కర్స్ ప్రత్యేకంగా ఇండియన్ ఐటి ప్రొఫెషనల్స్ కోసం చాలా ఇంపార్టెంట్. HCL Tech, Infosys, TCS లాంటి కంపెనీలు ఈ వీసా మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి. కానీ ఈ పాత రికార్డుల డిలీట్ వల్ల ఎంప్లాయర్స్ వీసా హోల్డర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఎక్స్ లో కొన్ని పోస్ట్ ప్రకారం వీసా హోల్డర్స్ ఎంప్లాయర్స్ ని తమ రికార్డులను డౌన్లోడ్ చేసుకోమని వార్న్ చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త బెనిఫిషరీ సెంట్రిక్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది.

ఈ చేంజెస్ ఇండియన్స్ వర్కర్ మీద పెద్ద ప్రభావం చూపనున్నాయి. చాలా మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ h-1b వీసా తో అమెరికాలో జాబ్స్ చేస్తున్నారు. ఈ డిలీషన్స్ వల్ల వాళ్ళ అప్లికేషన్స్ హిస్టరీ క్లియర్ అవ్వకపోతే ఫ్యూచర్ లో వీసా రెన్యూవల్స్ లో ఇష్యూస్ రావచ్చు. కొన్ని సోర్సెస్ ప్రకారం h-1b వీసా సిస్టం లో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ రావచ్చు. దానివల్ల వీసా అప్రూవల్స్ తగ్గిపోవచ్చు. h-1b వీసా సిస్టం లో ఈ చేంజెస్ ఇండియన్ వర్కర్స్ ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. వీసా హోల్డర్స్ ఎంప్లాయర్స్ ఇప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి.

Also Read : అమెరికా హెచ్-1బీ వీసాదారులకు కీలక సూచనలు.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

One thought on “అమెరికా h-1b వీసా సిస్టంలో పెద్ద మార్పులు! ఇండియన్ ప్రొఫెషనల్స్ కోసం షాకింగ్ అప్డేట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *