Pujya Bapu Gramina Rozgar Yojana 2025 Eligibility & New Rules, MGNREGS Update
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన (Pujya Bapu Gramina Rozgar Yojana) 2025లో కీలక మార్పులతో అమలులోకి రానుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న MGNREGS (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)కు పేరు మార్చడమే కాకుండా, పని దినాలు, వేతనం, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ … Read more