TS E Pass Scholarship 2025-26 దరఖాస్తుల ప్రారంభం: విద్యార్థులకు గుడ్‌న్యూస్!
TS E Pass Scholarship : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులకు మంచి వార్త. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ (Post-Matric Scholarship – PMS) కోసం ఈ-పాస్ (ePASS) దరఖాస్తుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫ్రెష్ మరియు రిన్యువల్ దరఖాస్తులు జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత కలిగినవారు: … Read more