అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా? వెంటనే ఇలా చేయండి
అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా అనే ఆందోళనలో ఉన్నారా? ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7 వేలు జమ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ పథకం కింద సుమారు 99.98 శాతం మంది రైతుల ఖాతాల్లో నిధులు చేరాయి. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బు రాకపోవడం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, నిధులు … Read more