బీసీలకు గుడ్ న్యూస్: సీఎం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రత్యేక సబ్సిడీ అందజేయడానికి కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించారు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఇళ్లపై ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు రాయితీ అందిస్తూ, పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించనుంది. BC Subsidy CM key Announcement Solar Scheme ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల కోసం కొత్త సబ్సిడీ స్కీమ్ … Read more