ఆరు గంటల్లో 583 మందితో శృంగారంలో ప్రపంచ రికార్డు!!

శృంగారం అనేది మనిషి జీవన ప్రయాణంలో గంభీరమైన ఒక భాగం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన భావోద్వేగాలను, శారీరక సంబంధాలను పెంపొందించడమే కాకుండా, ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా కూడా పరిగణించబడుతుంది. భారతీయ సంస్కృతిలో శృంగారాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం దీనిని సాధారణ శారీరక చర్యగా మాత్రమే భావిస్తారు.
తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి చేసిన పని ఇంటర్నెట్‌ను ఊపేసింది. ఆస్ట్రేలియాకు చెందిన అడల్ట్ స్టార్, ఓన్లీ ఫ్యాన్స్ కంటెంట్ క్రియేటర్ అయిన ఆనీ నైట్ తన తాజా కార్యచరణతో పెద్ద చర్చకు లోనయ్యారు. కేవలం ఆరు గంటల వ్యవధిలో 583 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని రికార్డు సృష్టించిందని ఆమె ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించడంతో, అది వైరల్‌గా మారింది.
మే 18న ఆమె ఈ ‘సెక్స్ ఛాలెంజ్’ పూర్తి చేసినట్లు తెలిపింది. గతంలో ఒకే రోజులో 24 మందితో శృంగారంలో పాల్గొన్న ఆమె, ఇప్పుడు తానే తన రికార్డును అధిగమించానని పేర్కొంది. అయితే ఈ ఘనతకు తీవ్రమైన ఫలితాలూ ఎదురయ్యాయి. భారీ శారీరక శ్రమ కారణంగా ఆమెకు తీవ్రమైన రక్తస్రావం ఏర్పడింది. దీంతో ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని ఆమె బృందం తెలిపింది.
ఆనీ నైట్‌కు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే విషయంపై ఆమె బృందం పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. అయితే గతంలో ఆమెకు ఎండోమెట్రియోసిస్ అనే జబ్బు ఉందని సమాచారం. ఇది రక్తస్రావానికి కారణమై ఉండొచ్చా? లేక ఒకేసారి ఈ స్థాయిలో శారీరకంగా నిబద్ధతతో పాల్గొనడమే కారణమా అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఆమె తన లక్ష్యాలపై దృష్టి సారిస్తూనే ఉంది. ఈ ఛాలెంజ్ అంత తేలికగా ఉంటుందని తాను ఊహించలేదని పేర్కొంటూ, త్వరలోనే వెయ్యి మందితో శృంగారంలో పాల్గొని మరో సరికొత్త రికార్డు నెలకొల్పతానని పేర్కొంది.
Also Read : ఇందిర గిరి జల వికాసం: గిరిజన రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ కొత్త పథకం