ట్రావెల్ స్పోర్ట్స్ బిజినెస్ లైఫ్ స్టైల్

KVS Admission 2026-27: Age Limit, DOB Range, Last Date & Online Application Process పూర్తి గైడ్

On: మార్చి 21, 2026 6:12 సా.
Follow Us:
kvs-admission-2026-age-limit-dob-last-date-apply-guide

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS Schools) 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి “KVS Online Admission 2026-27” ప్రక్రియను మరింత పారదర్శకంగా, డిజిటల్‌గా రూపొందించారు.

ముఖ్యంగా Class 1 మరియు Balvatika కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు తప్పనిసరి.

తల్లిదండ్రులకు ఇది మంచి అవకాశం – తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించే స్కూళ్లలో మీ పిల్లలకు సీటు పొందే అవకాశం ఉంది.

KVS Admission 2026-27 Last date

కార్యక్రమంతేదీ
Online Registration ప్రారంభం20 మార్చి 2026 (10 AM)
Last Date02 ఏప్రిల్ 2026
1st Merit List (Balvatika)08 ఏప్రిల్ 2026
1st Merit List (Class 1)09 ఏప్రిల్ 2026
2nd List16 ఏప్రిల్ 2026
3rd List21 ఏప్రిల్ 2026
Class 2+ Offline Registration02 – 08 ఏప్రిల్ 2026
Final Admission Deadline31 జూలై 2026

KVS Admission 2026-27 Age & Date of Birth రేంజ్

తరగతి (Class)వయస్సు నియమం (Age Rule)DOB రేంజ్ (సాధారణ విద్యార్థులు)DOB రేంజ్ (దివ్యాంగులు – CwSN)
బాలవాటిక-101-04-2026 నాటికి 3 సంవత్సరాలు01-04-2022 నుండి 01-04-2023 వరకు01-04-2020 నుండి 01-04-2023 వరకు
బాలవాటిక-201-04-2026 నాటికి 4 సంవత్సరాలు01-04-2021 నుండి 01-04-2022 వరకు01-04-2019 నుండి 01-04-2022 వరకు
బాలవాటిక-301-04-2026 నాటికి 5 సంవత్సరాలు01-04-2020 నుండి 01-04-2021 వరకు01-04-2018 నుండి 01-04-2021 వరకు
క్లాస్ 16 నుండి 8 సంవత్సరాల లోపు (01-04-2026 నాటికి)01-04-2018 నుండి 01-04-2020 వరకు01-04-2016 నుండి 01-04-2020 వరకు

అప్లికేషన్ ముందు సిద్ధం చేసుకోవాల్సినవి

ఆన్‌లైన్ అప్లికేషన్ సులభంగా పూర్తి చేయడానికి ముందుగా ఈ వివరాలు సిద్ధంగా ఉంచండి:

  • భారతీయ సిమ్‌తో ఉన్న మొబైల్ నంబర్
  • చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి
  • పిల్లవాడి ఫోటో (JPEG – 200KB లోపల)
  • పుట్టిన తేదీ సర్టిఫికేట్ (JPEG/PDF – 200KB లోపల)
  • EWS/ఇతర సర్టిఫికేట్ వివరాలు (అవసరమైతే)
  • తల్లిదండ్రుల ట్రాన్స్‌ఫర్ వివరాలు
  • దివ్యాంగ సర్టిఫికేట్ (CwSN – అవసరమైతే)

KVS Admission 2026-27 Reservation Rules

KVS అడ్మిషన్లలో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్లు ఉంటాయి:

  • SC – 15%
  • ST – 7.5%
  • OBC (NCL) – 27%
  • EWS – 10%

ప్రాధాన్యత క్రమం:

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు
  • ప్రైవేట్ / ఇతరులు

KVS Online Admission 2026-27 Application Process

అప్లికేషన్ ప్రక్రియ – 2 స్టెప్స్

Step 1: రిజిస్ట్రేషన్ (Registration)

  • Official Portal లో రిజిస్టర్ అవ్వాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత Login Code వస్తుంది
  • ఈ కోడ్‌ను జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి

Step 2: అప్లికేషన్ ఫిల్ & సబ్మిట్

  • Login Code ఉపయోగించి లాగిన్ అవ్వాలి
  • పూర్తి వివరాలు నమోదు చేయాలి
  • గరిష్టంగా 3 స్కూళ్లు ఎంపిక చేసుకోవచ్చు

OTP & వెరిఫికేషన్

  • రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ సమయంలో OTP అవసరం
  • OTP మీ మొబైల్‌కు SMS ద్వారా వస్తుంది

జాగ్రత్తలు (Important Warnings)

  • రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన వివరాలు తరువాత మార్చలేరు
  • డాక్యుమెంట్స్‌లో ఉన్నట్టే వివరాలు నమోదు చేయాలి
  • తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది

Save & Continue ఆప్షన్

  • అప్లికేషన్ ఫారమ్‌లో Save and Continue ఆప్షన్ ఉంటుంది
  • ఇది కేవలం సేవ్ చేయడానికి మాత్రమే
  • ఇది సబ్మిట్ కాదు

Final Submission గురించి

  • “Verify & Submit” క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఫారం సబ్మిట్ అవుతుంది
  • సబ్మిట్ చేసిన తర్వాత Application Submission Code వస్తుంది
  • ఈ కోడ్ వచ్చిన తర్వాతే మీ అప్లికేషన్ KVS కి చేరుతుంది

ఎడిట్ / క్యాన్సిల్ ఆప్షన్

  • ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయలేరు
  • కానీ చివరి తేదీకి ముందు:
  • అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు
  • అదే Login Code తో మళ్లీ అప్లై చేయవచ్చు

ముఖ్య గమనిక

  • KVS తో కమ్యూనికేషన్ కోసం Login Code కాదు,
  • కేవలం Application Submission Code మాత్రమే ఉపయోగించాలి.

అడ్మిషన్ ఫైనల్ స్టేజ్

  • మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్కూల్‌లో చెక్ చేయాలి

సీటు వచ్చినట్లయితే:

  • అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి
  • స్కూల్‌లో వెరిఫికేషన్ తర్వాత మాత్రమే అడ్మిషన్ ఫైనల్ అవుతుంది

ముఖ్య విషయం : కేవలం రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ సబ్మిట్ చేసినంత మాత్రాన అడ్మిషన్ గ్యారంటీ కాదు.

FAQ

Q1: KVS Online Admission 2026-27 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

Ans:  20 మార్చి 2026 నుండి.

Q2: KVS Online Admission 2026-27 Application Last date

Ans : April 2 2026

Q3: Class 1 కి వయస్సు ఎంత ఉండాలి?

Ans: కనీసం 6 ఏళ్లు (31 మార్చి 2026 నాటికి).

Q4: Offline అప్లికేషన్ ఉందా?

Ans:  Class 2 పైగా మాత్రమే ఆఫ్‌లైన్.

Q5: ఫీజు ఎంత ఉంటుంది?

Ans:  KVS లో ఫీజు చాలా తక్కువగా ఉంటుంది (కొన్ని కేటగిరీలకు ఫ్రీ).

KVS Online Admission 2026-27 కోసం అప్లై చేసేటప్పుడు ఈ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. సరైన విధంగా అప్లికేషన్ పూర్తి చేస్తే మీ పిల్లలకు సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

అప్లై చేసే ముందు ఈ సూచనలు మరోసారి చెక్ చేయండి.

Also Read : PMFBY Status Check 2026: మీకు డబ్బులు వచ్చాయా? కొత్త రూల్స్ & పూర్తి వివరాలు

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment