వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

Ghibli Style: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టూడియో జీబ్లీ ఫోటోలు!

On: April 2, 2025 10:36 AM
Follow Us:
Ghibli Style

Ghibli Style: సోషల్ మీడియా ట్రెండ్స్‌లో మార్పులు సహజం. తాజాగా స్టూడియో జీబ్లీ లుక్‌లో ఫోటోలు సోషల్ మీడియాను ఓకలిపేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్‌ ఇలా ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ చిత్రాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను మరింత వేగంగా ప్రచారం చేయడంలో చాట్‌జీపీటీ & గ్రోక్ ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Ghibli Style Photo Creation: చాట్‌జీపీటీ & గ్రోక్‌తో ఎలా క్రియేట్ చేయాలి?

  • చాట్‌జీపీటీ ద్వారా
  • ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేయండి.
  • + ఐకాన్ క్లిక్ చేసి, మీరు జీబ్లీ స్టైల్‌లోకి మార్చాలనుకున్న ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  • “Convert this image into a Studio Ghibli Style” అని టెక్స్ట్‌ జతచేసి పంపండి.
  • చాట్‌జీపీటీ జీబ్లీ స్టైల్ ఫోటో క్రియేట్ చేసి, డౌన్‌లోడ్ చేసుకునేలా ఇస్తుంది.

గ్రోక్ ఏఐ ద్వారా

  • Grok AI వెబ్‌సైట్ లేదా Twitter/X లోని Grok ఐకాన్ ఓపెన్ చేయండి.
  • Grok 3 మోడల్‌ను యాక్టివ్‌ చేయండి.
  • పేపర్ క్లిప్ ఐకాన్ ద్వారా ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  • “Create this image in Studio Ghibli-style” అని టెక్స్ట్‌ జోడించి పంపండి.
  • గ్రోక్ ఏఐ జీబ్లీ స్టైల్ ఇమేజ్ క్రియేట్ చేసి, డౌన్‌లోడ్ చేసేలా ఇస్తుంది.
  • జీబ్లీ స్టైల్ ట్రెండ్ & యూజర్ల పెరుగుదల

ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి గంటలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు జోడయ్యారని సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.

GPU లోడ్ పెరగడంతో, ఉచిత యూజర్లకు రోజుకు 3 Ghibli Style ఫోటోలు మాత్రమే క్రియేట్ చేసేలా పరిమితి విధించారు.

అయితే ప్రీమియం యూజర్లకు ఎలాంటి లిమిట్ లేదు.

మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి!

జీబ్లీ స్టైల్ ఫోటోల ద్వారా మీ ఫోటోలను యానిమేటెడ్ అవతార్లుగా మార్చుకోవచ్చు. సో, మీ ఇమేజ్‌ను ట్రాన్స్‌ఫార్మ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి!

Also Read : Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: అప్లై చేసేవారు గమనించండి… మారిన నిబంధనలు ఇవే!

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Ghibli Style: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టూడియో జీబ్లీ ఫోటోలు!”

Leave a Comment