ట్రావెల్అసెంబ్లీస్పోర్ట్స్జాబ్ ఎడ్యుకేషన్బిజినెస్లైఫ్ స్టైల్రాశి ఫలాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక.. రూ.207 కోట్ల ఆభరణాలు ఎలా ఉన్నాయో చూడండి!

On: November 26, 2026 7:27 PM
Follow Us:
tirumala-121-kg-gold-jewellery-photos-vardhaman-jain

తిరుమల శ్రీవారి ఆలయంలో ఓ అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారికి భక్తులు ఎన్నో కానుకలు సమర్పిస్తుంటారు. కానీ ఈసారి వచ్చిన కానుక మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 121 కిలోల బంగారంతో తయారైన స్వర్ణాభరణాలను చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.207.6 కోట్లు!

శ్రీవారికి సమర్పించిన బంగారు ఆభరణాల ప్రత్యేక ప్రదర్శన

1

చక్రం కవచం

2

కరి హస్తం

3

వజ్రాలు, నీలాలు, కెంపులు, పచ్చలు వంటి విలువైన రత్నాలను పొదిగారు.

4

సీఎం చంద్రబాబు సమక్షంలో ఆభరణాల ప్రదర్శన

5

ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణహారం

6

మొత్తం బంగారంలో 106 కిలోలు శ్రీవారికి ఆభరణాల రూపంలో సమర్పించగా, మరో 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారుచేయనున్నారు.

7

కళాత్మకంగా తయారుచేసిన బంగారు ఆభరణాలు

8

మొత్తం బంగారంలో 106 కిలోలు శ్రీవారికి ఆభరణాల రూపంలో సమర్పించగా, మరో 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారుచేయనున్నారు.

నవంబర్ 26న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కానుకలను రంగనాయకుల మండపంలో ప్రదర్శించి స్వామివారికి సమర్పించారు. భక్తి, విశ్వాసానికి ఈ అపురూప కానుక ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచింది.

Also Read : 1 Acre Land Measurements in Telugu: ఒక ఎకరానికి ఎన్ని గుంటలు, సెంట్లు, గజాలు?

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment