Manohar Parrikar Biography

Manohar Parrikar Biography

Manohar Parrikar: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ ధరించి స్కూటర్‌పై ఓ మధ్యవయస్సు వ్యక్తి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలో, వెనక నుంచి ఓ యువకుడు కారుతో వచ్చి పదే పదే హారన్ కొడుతూ దారి ఇవ్వమని అంటాడు. కానీ స్కూటర్‌పై ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా అలాగే ఉండిపోయాడు. క్షణాల్లోనే కారులో ఉన్న యువకుడు కిందికి దిగుతూ, “నాకు తెలుసా, నేను ఈ ప్రాంత DSP కొడుకును! నాకే దారి ఇవ్వకుండా ఎలా?” అంటూ కోపంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్కూటర్ వ్యక్తి ఓ మృదువైన నవ్వుతో, “అయితే బాబూ… నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి!” అని సమాధానం ఇచ్చాడు. ఈ సాధారణ వ్యక్తి, నిజానికి గోవా ముఖ్యమంత్రిగా, అలాగే దేశ రక్షణ మంత్రిగా సేవలందించిన మనోహర్ పారికర్ గారే!

Manohar Parrikar Age, Date of Birth, Family

పేరుమనోహర్ పారికర్
జన్మతేది13 డిసెంబరు 1955
వయసు69
జన్మస్థలంమపూసాలి, గోవా
మరణం మార్చి 17 2019 గోవా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తండ్రిగోపాలకృష్ణ పారికర్
తల్లిరాధాబాయి పారికర్
జీవిత భాగస్వామి మేధా పారికర్
సంతానం ఉత్పల్ పారికర్, అభిజిత్ పారికర్

మనోహర్ గోపాలకృష్ణ పార్రికర్  ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన తన విద్యను ఐఐటిలో పూర్తి చేశారు. ఐఐటిలో చదివి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Manohar Parikar Wife

Manohar Parikar Wife

Manohar Parrikar son Abhijit Parrikar Marriage Picture

Manohar Parrikar son Abhijit Parrikar Marriage Picture

Utpal Parrikar with his wife Uma Parrikar

Utpal Parrikar with his wife Uma Parrikar

Manohar Parrikar Political Career

1994లో మనోహర్ పారికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 అక్టోబర్ 24న మొదటిసారి గోవా ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు మరియు 2002 ఫిబ్రవరి 27 వరకు కొనసాగారు. తిరిగి 2002 జూన్ 5న రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 2005 జనవరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో, మైనారిటీలో ఉన్నప్పటికీ ఆయన తన ప్రభుత్వం కొనసాగించగలిగారు. అయితే, 2007 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో దిగంబర్ కామత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2012 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పేరు రాఫెల్ ఒప్పందం వివాదంలో కూడా ప్రస్తావించబడింది.

Manohar Parikar Awards

  • 2020: భారత ప్రభుత్వంవారి నుండి పద్మభూషణ్ పురస్కారం
  • 2018: సెప్టెంబర్ 28న గోవా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గౌరవ డాక్టరేట్
  • 2012: సీఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ (రాజకీయ విభాగంలో)
  • 2001: ఐఐటీ ముంబయి నుండి డిస్టింగ్విష్డ్ ఆల్మునస్ అవార్డు

Remembrance of Manohar Parikar

  • ఫిబ్రవరి 2020లో, భారత రక్షణ అధ్యయనాల మరియు విశ్లేషణల సంస్థ (Indian Institute for Defense Studies and Analyses) ను మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ గా పునర్నామకరణం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

alekhya chitti hot photos goes viral Preity Mukhundhan : 2 సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ బ్యూటీ Pooja Hegde: సౌత్‌లో విజయాలు, బాలీవుడ్‌లో ఎదురైన సవాళ్లు పాలక్ తివారీ మారిషస్ హాలీడేలో స్టన్నింగ్ లుక్స్‌ ఫోటోలు వైరల్! Varsha Bollamma Telugu Movie List Actress Divi Vadthya ఫిట్‌నెస్ ఫొటోలు ఫ్యాషన్ టచ్‌తో సోషల్ మీడియాలో వైరల్ శ్రీముఖి బీచ్ ఫోటోస్: వైరల్ అవుతున్న తాజా గ్లామర్ స్టిల్స్ చూడండి చమ్కీల చీరలో హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్! naga manikanta wife daughter rare photos శ్రద్ధా దాస్ గ్లామర్ పిక్స్ కలకలం