మైనంపల్లి హనుమంతరావు BRS పార్టీ నుండి ఏ పార్టీ లో చేరతారు ?

మైనంపల్లి హనుమంతరావు పార్టీ అధిష్ఠానమే మీద అసహనం తో ఉన్నారు. తన కొడుకు మైనంపల్లి రోహిత్ కు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలనుకుంటున్నారు, కానీ టికెట్ ఇవ్వలేదని మైనంపల్లి హనుమంతరావు BRS పార్టీ కి రాజీనామా పత్రాన్ని పంపారు.
Mainampally Hanumantha Rao will join which party from BRS party?