2024 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వారీగా వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..

2024 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వారీగా వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మేం సిద్ధం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమన్వకర్తలను ప్రకటించి జోరు మీదుంది వైఎస్ఆర్సిపి పార్టీ. సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజునే 175 అసెంబ్లీ స్థానాలు మరియు 25 లోక్సభ సీట్లకు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంతకుముందు విడుదలవారీగా ప్రకటించిన  సమన్వయకర్తల జాబితాలో స్వల్ప మార్పులతో  మొదటి జాబితాను ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.    2019 తరహాలోనే ఈసారి కూడా ధర్మాన ప్రసాదరావు ఎంపీ నందిగామ సురేష్ ఎంపీ , ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు . ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్ , ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రకటించారు. ఒక్క అనకాపల్లి లోక్సభ స్థానం మినహాయించి మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు.

క్రమసంఖ్యజిల్లా అభ్యర్థి పేరు
1 శ్రీకాకుళంపాలకొండవిశ్వసరాయి కళావతి
  శ్రీకాకుళంధర్మాన ప్రసాదరావు
  నరసన్నపేటధర్మాన కృష్ణదాస్
  టెక్కలిదువ్వాడ శ్రీనివాస్
  ఆమదాలవలసతమ్మినేని సీతారాం
  పాతపట్నంరెడ్డి శాంతి
  పలాససీదిరి అప్పలరాజు
  ఇచ్చాపురంపిరియా విజయ
  రాజాంతాలె రాజేశ్
  ఎచ్చెర్లగొర్లె కిరణ్ కుమార్
    
2విజయనగరంపార్వతీపురంఅలజంగి జోగారావు
  సాలూరు పీడిక రాజన్న దొర
  కురుపాంపాముల పుష్పశ్రీ వాణి
  ఎస్ కోట కదుబండి శ్రీనివాస రావు
  విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి
  నెల్లిమర్లబడుకొండ అప్పలనాయుడు
  బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు
  చీపురపల్లి బొత్స సత్యనారాయణ
  గజపతినగరంబొత్స అప్పలనర్సయ్య
    
3 విశాఖపట్నం పెందుర్తిఅదీప్ రాజ్
  యలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
  నర్సీపట్నంపెట్ల ఉమాశంకర్ గణేశ్
  చోడవరంధర్మశ్రీ కరణం
  మాడుగుల బూడి ముత్యాల నాయుడు
  పాయకరావుపేట(ఎస్సీ)కంబాల జోగులు
  పాడేరు(ఎస్టీ)మత్స్యరాస విశ్వేశ్వర రాజు
  అరకు లోయ(ఎస్టీ)రేగం మత్స్యలింగం
  విశాఖ ఈస్ట్ఎంవీవీ సత్యనారాయణ
  విశాఖ వెస్ట్ఆడారి ఆనంద్
  విశాఖ సౌత్వాసుపల్లి గణేశ్
  విశాఖ నార్త్కేకే రాజు
  గాజువాకగుడివాడ అమర్‌నాథ్
  భీమిలిముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)
  అనకాపల్లి మలసాల భరత్ కుమార్
    
4తూర్పుగోదావరిమండపేట తోట త్రిమూర్తులు
  రామచంద్రాపురం పిల్లి సూర్య ప్రకాశ్
  గన్నవరం(ఎస్సీ)విప్పర్తి వేణుగోపాల్
  కొత్తపేటచిర్ల జగ్గిరెడ్డి
  అమలాపురం(ఎస్సీ)విశ్వరూప్ పినిపే
  ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
  రాజోలు(ఎస్సీ) గొల్లపల్లి సూర్యారావు
  రంపచోడవరం(ఎస్టీ)నాగులపల్లి ధనలక్ష్మి
  కాకినాడ సిటీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి
  పెద్దాపురందావులూరి దొరబాబు
  కాకినాడ రూరల్కురసాల కన్నబాబు
  ప్రత్తిపాడువరుపుల సుబ్బారావు
  పిఠాపురం వంగా గీత
  జగ్గంపేటతోట నరసింహం
  తునిరామలింగేశ్వరరావు దాడిశెట్టి
  రాజమహేంద్రవరం సిటీమార్గాని భరత్
  రాజానగరంజక్కంపూడి రాజా
  రాజమహేంద్రవరం రూరల్చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
  అనపర్తిడాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
    
5పశ్చిమగోదావరిదెందులూరుకొటారు అబ్బయ్య చౌదరి
  ఏలూరుఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్(నాని)
  చింతలపూడి(ఎస్సీ )కంభం విజయరాజు
  ఉంగటూరుపుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)
  పోలవరం(ఎస్టీ)తెల్లం రాజ్యలక్ష్మీ
  ఉండి పీవీఎల్ నరసింహరాజు
  తణుకుకారుమూరి వెంకటనాగేశ్వరరావు
  పాలకొల్లుగూడల శ్రీహరి గోపాల రావు
  భీమవరంగ్రంధి శ్రీనివాస్
  ఆచంటచెరుకువాడ శ్రీరంగనాథ రాజు
  తాడేపల్లిగూడెంకొట్టు సత్యనారాయణ
  నరసాపురంముదునూరి నాగరాజు వర ప్రసాద్ రాజు
  నిడదవోలుజీఎస్ నాయుడు
  కొవ్వూరు(ఎస్సీ)తలారి వెంకట్రావు
  గోపాలపురం(ఎస్సీ)తానేటి వనిత
    
6కృష్ణా జిల్లానూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
  కైకలూరుదూలం నాగేశ్వరరావు
  గన్నవరంవల్లభనేని వంశీ
  పెనమలూరుజోగి రమేశ్
  పెడనఉప్పల రమేశ్
  మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి (కిట్టు)
  అవనిగడ్డసింహాద్రి రమేశ్ బాబు
  పామర్రుకైలె అనిల్ కుమార్
  గుడివాడకొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని)
  విజయవాడ ఈస్ట్దేవినేని అవినాశ్
  నందిగామ మొండితోక జగన్మోహన్ రెడ్డి
  జగ్గయ్యపేటసామినేని ఉదయభాను
  విజయవాడ సెంట్రల్వెల్లంపల్లి శ్రీనివాస రావు
  మైలవరంసర్నాల తిరుపతి యాదవ్
  విజయవాడ వెస్ట్షేక్ ఆసిఫ్
  తిరువూరునల్లగట్ల స్వామిదాస్
    
7గుంటూరువేమూరువరికూటి అశోక్ బాబు
  బాపట్లకోన రఘపతి
  మంగళగిరిమురుగుడు లావణ్య
  పొన్నూరుఅంబటి మురళి
  తాడికొండమేకతోటి సుచరిత
  గుంటూరు వెస్ట్విడదల రజినీ
  తెనాలిఅన్నాబత్తుని శివకుమార్
  ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్
  గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా
  పెద్దకూరపాడు నంబూరి శంకర్ రావు
  చిలకలూరిపేటకావేటి శివ నాగ మనోహర్ నాయుడు
  సత్తెనపల్లి అంబటి రాంబాబు
  వినుకొండబొల్ల బ్రహ్మనాయుడు
  నరసరావుపేటగోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి
  మాచర్లపిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  గురజాల కాసు మహేశ్ రెడ్డి
  రేపల్లెడాక్టర్ ఈవూరు గణేశ్
    
8ప్రకాశంచీరాలకరణం వెంకటేశ్
  పర్చూరుఎడం బాలాజీ
  సంతనూతలపాడుమేరుగు నాగార్జున
  అద్దంకిపాణెం చిన హనిమి రెడ్డి
  కందుకూరుబుర్రా మధుసూదన్ యాదవ్
  కొండేపిఆదిమూలపు సురేష్
  ఒంగోలుబాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)
  దర్శి –డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  మార్కాపురం అన్నా రాంబాబు
  కనిగిరిడి. నారాయణ యాదవ్
  యర్రగొండపాలెం తాటపర్తి చంద్రశేఖర్
  గిద్దలూరుకొండూరు నాగార్జున రెడ్డి
    
9నెల్లూరుకావలిరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  నెల్లూరు సిటీ ఎండీ ఖలీల్ అహ్మద్
  ఉదయగిరిమేకపాటి రాజగోపాల్ రెడ్డి
  కోవూరునల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
  నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడడి
  ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి
  వెంకటగిరినేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
  గూడూరు (ఎస్సీ)మేరిగ మురళీధర్
  సర్వేపల్లికాకాని గోవర్థన్ రెడ్డి
  సూళ్లూరుపేట (ఎస్సీ)సంజీవయ్య కిలివేటి
    
10చిత్తూరుకుప్పంకేఆర్‌‌జే భరత్
  నగిరిఆర్కే రోజా
  చంద్రగిరిచెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  చిత్తూరుమెట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి
  పూతలపట్టుముదిరేవుల సునీల్ కుమార్
  గంగాధర్ నెల్లూరు (ఎస్సీ)కల్లత్తూర్ కృపాలక్ష్మీ
  పలమనేరుఎన్. వెంకటె గౌడ
  పీలేరు చింతల రామచంద్రారెడ్డి
  మదనపల్లెనిస్సార్ అహ్మద్
  తంబాళపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
  పుంగనూరుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  తిరుపతిభూమన అభినయ్ రెడ్డి
  శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధన్ రెడ్డి
  సత్యవేడు (ఎస్సీ)నూకతోటి రాజేశ్
    
11కడపజమ్మలమడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి
  ప్రొద్దుటూరురాచమల్లు శివప్రసాద్ రెడ్డి
  మైదుకూరుశెట్టిపల్లి రఘురాం రెడ్డి
  కమలాపురం పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
  బద్వేలు డాక్టర్ దాసరి సుధ
  కడపఅంజాద్ బాషా సాహెబ్ బేపరి
  పులివెందుల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
  కోడూరు కోరుముట్ల శ్రీనివాస్
  రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి
    
12కర్నూలుఆదోనివై. సాయిప్రసాద్ రెడ్డి
  కర్నూలు ఏఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)
  ఎమ్మిగనూరుబుట్టా రేణుక
  పత్తికొండ కె. శ్రీదేవి
  ఆలూరుబూసినె విరూపాక్షి
  మంత్రాలయం వై. బాలనాగి రెడ్డి
  కొడుమూరు (ఎస్సీ) ఆదిమూలపు సతీష్
  నంద్యాలశిల్పా రవి (సింగారెడ్డి రవిచంద్ర కిశోర్ రెడ్డి)
  ఆళ్లగడ్డగంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
  బనగానపల్లె కాటసాని రామిరెడ్డి
  శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి
  పాణ్యంకాటసాని రామ భూపాల్ రెడ్డి
  డోన్ బుగ్గన రాజేంద్రనాథ్
  నందికొట్కూరు (ఎస్సీ)డాక్టర్ దారా సుధీర్
    
13అనంతపురంతాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి
  అనంతపురం అర్బన్అనంత వెంకటరామిరెడ్డి
  కళ్యాణదుర్గంతలారి రంగయ్య
  రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి
  సింగనమల (ఎస్సీ) ఎం.వీరాంజనేయులు
  గుంతకల్లుయల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి
  ఉరవకొండ వై. విశ్వేశ్వర రెడ్డి
  హిందూపురం తిప్పెగౌడ నారాయణ్ దీపిక
  రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
  పెనుకొండకెవి ఉషా శ్రీచరణ్
  ధర్మవరంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
  మడకశిర (ఎస్సీ)ఈర లక్కప్ప
  కదిరి బీఎస్ మక్బూల్ అహ్మద్
  పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *