How to Check Thalliki Vandanam Status in WhatsApp – Step by Step తెలుగులో

Thalliki Vandanam

ఈ పథకం ముఖ్యంగా ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు వర్తించనుంది. ప్రతి తల్లికి రూ.13,000 లకష్యం పెడుతూ, విద్యను ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యం. సుమారు 10 లక్షల మంది తల్లులకు ఈ సాయం అందనుంది.

వాట్సాప్ ద్వారా స్టేటస్ చెక్ చేయడం ఎందుకు?

  • బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు.
  • మొబైల్ నుంచే సులభంగా తెలుసుకోవచ్చు.
  • అధికారికంగా సురక్షితంగా సమాచారాన్ని పొందవచ్చు.

Step by Step – Thalliki Vandanam Status in WhatsApp

ఈ దశలను అనుసరించి మీరు మీ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు:

  • 95523009 అనే AP ప్రభుత్వ అధికారిక WhatsApp నంబర్‌ను సేవ్ చేయండి – “AP Govt WhatsApp” గా.
  • WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ చేయండి.
  • వచ్చిన మెనూ నుంచి “Thalliki Vandanam Payment Status” ఎంపికను క్లిక్ చేయండి.
  • మీ తల్లి లేదా విద్యార్థి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTPను వెరిఫై చేయండి.
  • మీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది – Eligible లేదా To be Paid లేదా Under Process లేదా Not Eligible.

సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు

సమస్యపరిష్కారం
ఆధార్ బ్యాంకుతో లింక్ కాలేదుమీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించండి
300 యూనిట్ల కరెంట్ వినియోగం వల్ల అనర్హతమీ వాలంటీర్ లేదా సచివాలయంలో గ్రీవెన్స్ ఇవ్వండి
విద్యార్థి వివరాలు తప్పుగా నమోదుమీ స్కూల్ హెడ్‌మాస్టర్‌ను కలవండి

ముగింపు

తల్లికి వందనం పథకం ద్వారా లక్షలాది తల్లులు లబ్ది పొందుతున్నారు. వాట్సాప్ ద్వారా స్టేటస్ చెక్ చేయడం చాలా సులభం, వేగవంతం. మీరు ఇంకా స్టేటస్ చెక్ చేయకపోతే, ఇప్పుడే 95523009 నంబర్‌కు “Hi” అని పంపండి. సమస్యలు ఉంటే, సమీప సచివాలయం లేదా హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కారం పొందండి.

Also Read : Thalliki Vandanam Scheme: మరో 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లులకు డబ్బు జమ

Leave a Comment