ఏపీలో మెగా DSC నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ – లోకేష్ స్పష్టత
నిరుద్యోగులకు శుభవార్త ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న మెగా DSC నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మొత్తం 16,000 పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల నారా లోకేష్ ప్రకారం, డీఎస్సీ నోటిఫికేషన్ 16 వేలకు పైగా పోస్టులు భర్తీ ఐదు రోజుల్లో విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ విడుదల … Read more