BRS పార్టీ మల్కాజ్‌గిరి టికెట్ ఎవరికీ ? మీ అభిప్రాయాన్ని వోట్ ద్వారా తెలియ చేయగలరు

మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్‌గిరి టికెట్ తో పాటు తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ సీట్ పార్టీ ఆశించారు. కానీ brs పార్టీ ఒకటే సీట్ మైనంపల్లి హనుమంతరావు కి ఇవ్వడం తో , కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ సీట్ దక్కక పోవడం తో BRS పార్టీ కి రాజీనామా చేసారు. ఇపుడు మల్కాజ్‌గిరి అసెంబ్లీ టికెట్ ఎవరికీ ఇవ్వాలా అని చూస్తున్న టైం లో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. లోకల్ అభ్యర్థి లేక నాన్ లోకల్ అభ్యర్థి కి టికెట్ ఇవ్వాళా అని సందిగ్ధం లో పడింది. ఈ క్రమం లో ఉద్యమ కారుడు బద్దం పరుశరామిరెడ్డి గారు గతంలో జరిగిన ఎన్నికల సమయంలో BRS పార్టీ నియమించిన నేతను గెలిపించాం అని
మరియు ఇపుడు లోకల్ అభ్యర్థి కి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.
BRS party will give Malkajigiri ticket to whom
దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ చేయండి.
మరిన్ని వార్తలు : 2024 ఎలక్షన్స్ చెన్నూర్ నియోజకవర్గం గెలుపు ఎవరిదీ?
One thought on “BRS పార్టీ మల్కాజ్‌గిరి టికెట్ ఎవరికీ ? మీ అభిప్రాయాన్ని వోట్ ద్వారా తెలియ చేయగలరు”