Bigg Boss 9 Telugu: కామన్‌మ్యాన్‌కి చాన్స్! ఇలా Bigg Boss 9కి రిజిస్టర్ చేసుకోండి

Bigg Boss 9 Telugu: కామన్‌మ్యాన్‌కి చాన్స్! ఇలా Bigg Boss 9కి రిజిస్టర్ చేసుకోండి

Bigg Boss 9 Telugu Common man Audition ప్రారంభం! కామన్‌మ్యాన్‌కి అవకాశం ఇస్తున్న BB9 – ఇప్పుడే Bigg Boss 9 Telugu Apply లింక్ ద్వారా నమోదు చేసుకోండి. పూర్తి bb9 registration process తెలుసుకోండి.

తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే రియాలిటీ షో Bigg Boss ఇప్పుడు సీజన్ 9కి రెడీ అవుతోంది. ఈ సారి “ప్రభంజనం” అంటూ విడుదలైన ప్రోమోలో నాగార్జున చెప్పిన హింట్ ప్రకారం – ఈసారి కామన్‌మ్యాన్‌కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, బిగ్ బాస్‌ 9 (big boss 9) ఇప్పుడు సాధారణ ప్రజలకు ఓ అరుదైన అవకాశం ఇచ్చేలా ఉంది.

Bigg Boss 9 Telugu Common Man Audition ప్రారంభం

స్టార్ మా మరియు హాట్ స్టార్ ద్వారా Bigg Boss 9 Telugu Common man Audition కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్‌ ఇప్పటికే నెట్టింట్ అందుబాటులోకి వచ్చింది. “బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు”లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న సాధారణ అభ్యర్థులు ఇప్పుడు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

How to Apply Bigg Boss 9 Registration Process?

ఈసారి కామన్‌మ్యాన్ ఎంపిక మొత్తం ఐదు దశల్లో జరుగనుంది. దరఖాస్తు ప్రక్రియలో మీరు మీ పేరు, వ్యక్తిగత వివరాలతో పాటు, “మీరు ఎందుకు బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారు?” అనే అంశంపై 3 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Bigg Boss 9 Registration Process Steps:

  • అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • వ్యక్తిగత సమాచారం నమోదు చేయండి.
  • మీ ప్రత్యేకతను తెలియజేస్తూ వీడియో అప్‌లోడ్ చేయండి.
  • Submit బటన్‌పై క్లిక్ చేయండి.

పారదర్శకతపై సందేహాలెందుకు?

ఇప్పటి వరకు Bigg Boss లో కామన్‌మ్యాన్ ఎంపికపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. నూతన్ నాయుడు, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్ లాంటి వారు సామాన్యుల కోటాలో వెళ్లినా, వారి ఎంపిక వెనుక సిఫారసులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ వల్ల “కామన్‌మ్యాన్ అంటే ఫేక్” అనే నెగటివ్ ఇమేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.

Bigg Boss 9: ఇప్పుడు నిజమైన సామాన్యుడికి అవకాశం దక్కుతుందా?

ఈ సారి మాత్రం స్టార్ మా అధికారికంగా common man registration for big boss season 9 ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రక్రియ ఎంత వరకు నిజమైన సామాన్యులకు అవకాశం ఇస్తుందో అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం, కొన్ని ప్రాంతాల్లో Bigg Bossపై అభిమానం ఉన్న వారు అన్నపూర్ణ స్టుడియో వద్ద, పబ్లిక్ పార్కుల వద్ద నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు – ఇది ఈ షోపై వారి ఆసక్తిని తెలియజేస్తోంది.

శుభవార్త – మీ టాలెంట్‌తోనే మీ ఫ్యూచర్‌ను షేప్ చేయండి

బిగ్ బాస్ 9 తెలుగు అప్లై (Bigg Boss 9 Telugu) చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ టాలెంట్, ఒరిజినాలిటీ, పర్సనాలిటీతో మీరు Bigg Boss హౌస్‌లో ఎంటర్ అవ్వవచ్చు. ప్రస్తుతం టాలెంట్ కన్నా సిఫారసులకు విలువ పెరుగుతోందన్న విమర్శల మధ్యలో, మీ వీడియో మీ శక్తిని చూపించాలి.

Bigg Boss Season 9 Telugu Registration Link

ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి – Bigg Boss 9 Telugu Apply Link (Official)

Bigg Boss Season 9 Telugu – ఈ సారి కామన్‌మ్యాన్‌కి ఓ న్యాయమైన అవకాశాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు bb9 registration process పూర్తి చేయాలనుకుంటే ఇప్పుడు అప్లై చేయండి. ఆట మొదలైతేనే హైప్ వస్తుంది. కానీ మీరు షోలో ఉంటేనే ఆ హైప్ మీ వల్లే వస్తుంది!

Also Read : Bhavya Trikha Latest Photos Go Viral Rising Star from Kerala

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

One thought on “Bigg Boss 9 Telugu: కామన్‌మ్యాన్‌కి చాన్స్! ఇలా Bigg Boss 9కి రిజిస్టర్ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *