కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం – పేదల కోసం శుభవార్త
రేషన్ కార్డు కోసం నిరీక్షణలో ఉన్న పేదలకి గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మంజూరు అవుతున్నాయి. ఇటీవల మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డు అప్లికేషన్ చేసినవారికి ఈ ప్రక్రియ మొదలయ్యింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతోంది. ఇదే సమయంలో, పాత కార్డుల్లో సభ్యుల పేర్లను చేర్చడంలో కూడా అధికారులు వేగం పెంచారు. ప్రభుత్వం ఈ ప్రక్రియను సమర్థవంతంగా నడిపేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. … Read more