వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

Ambati Rambabu Age, Date of Birth, Family, Networth

On: February 14, 2026 6:06 AM
Follow Us:
Ambati Rambabu

Ambati Rambabu (అంబటి రాంబాబు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత. 2019లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

Ambati Rambabu Age, Date of Birth, Family

పేరుఅంబటి రాంబాబు
జన్మతేది1958
జన్మస్థలంరేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
వయసు67
క్యాస్ట్Kapu
తండ్రిఏవీ ఎస్‌ఆర్‌ ఆంజనేయులు
తల్లివెంకట సుబ్బమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం మౌనిక, మనోజ్ఞ, శ్రీజ
రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి   రాజకీయ నాయకుడు
విద్యవిశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుండి 1986లో బీఎల్‌ పూర్తి చేశారు.
TwitterAmbatiRambabu

Ambati Rambabu Political Career

అంబటి రాంబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించి, 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్‌గా, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదనంగా, ఆయన సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యుడిగా నియమించబడ్డారు.

అయితే, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతిచెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, కోడెల శివప్రసాదరావుపై 20,876 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఏప్రిల్ 21న సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్‌లో మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

Also Read : Vundavalli Sridevi Age, Date of Birth, Family, Caste

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Ambati Rambabu Age, Date of Birth, Family, Networth”

Leave a Comment