ట్రావెల్స్పోర్ట్స్జాబ్ ఎడ్యుకేషన్బిజినెస్లైఫ్ స్టైల్రాశి ఫలాలు

Meekosam ap gov in login | Register a Complaint on Meekosam Portal | Meekosam Complaint Status Check

On: July 15, 2026 8:03 PM
Follow Us:
Register Complaint in Meekosam Portal

Meekosam ap : Register a Complaint on Meekosam Portal ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజా ఫిర్యాదులను ఆన్లైన్‌లో ఎలా నమోదు చేయాలి? Meekosam Complain Status ఎలా చెక్ చేయాలి? పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్ తెలుసుకోండి.

Meekosam ap Portal

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి రూపొందించిన అధికారిక ఫిర్యాదు వేదికే Meekosam Portal (Meekosam ap gov in login).

ముందుగా “స్పందన కార్యక్రమం”గా ఉన్న ప్రజా ఫిర్యాదు వ్యవస్థను ఆధునికీకరించి ఇప్పుడు PGRS గా మార్పు చేశారు.

ప్రభుత్వ సేవలు, పథకాలు, గ్రామ సమస్యలు, కార్యాలయ ఇబ్బందులు వంటి ఏ సమస్య ఉన్నా ప్రజలు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.

Meekosam Portal benifits

  • ప్రభుత్వ సేవలపై సమస్యలను నేరుగా నమోదు చేసే అవకాశం
  • అన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఒకే వేదికలో
  • ఫిర్యాదు నంబర్ ద్వారా స్టేటస్ ట్రాకింగ్
  • పారదర్శకంగా సమస్య పరిష్కారం
  • గ్రామ / మండల స్థాయి సమస్యల నమోదు

Register a Complaint on Meekosam ap Portal

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సమస్యలను Meekosam ap Portal (Meekosam ap gov in login) ద్వారా ఆన్లైన్‌లో సులభంగా నమోదు చేసుకోవచ్చు.

  • Step 1: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ముందుగా Meekosam / PGRS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Step 2: Login పై క్లిక్ చేయండి.
  • Step 3 Citizen Login ఎంపికను సెలెక్ట్ చేయండి
  • Step 4 ఆధార్ నెంబర్ నమోదు చేయండి
  • Step 5 Get eKYC OTP పై క్లిక్ చేయండి
  • Step 6: OTP Verification
  • Step 7 ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది
  • Step 8 OTP ఎంటర్ చేసి Verify eKYC OTP పై క్లిక్ చేయండి
  • Step 9: Grievance Registration
  • Step 10 Login తర్వాత Grievance Registration పై క్లిక్ చేయాలి.

నమోదు సమయంలో అవసరమైన వివరాలు

Personal Information

  • Name
  • C/O Name
  • DOB
  • District
  • Mandal
  • GSWS Name
  • House No
  • Habitation
  • Gender

Grievance Type

  • Individual
  • Community

Location Details

  • District
  • Mandal
  • GSWS Name

Grievance Information

  • Department
  • HOD
  • Subject
  • Sub Subject
  • Source Type
  • Remarks

అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత Submit Grievance పై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్‌కు SMS ద్వారా Grievance Number వస్తుంది.

Meekosam Complaint Status

ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత దాని పురోగతిని Meekosam Complaint Status ద్వారా తెలుసుకోవచ్చు.

Status Checking Steps

  • Meekosam Complaint Status లింక్ ఓపెన్ చేయండి
  • Grievance No వద్ద మీ అర్జీ నెంబర్ ఎంటర్ చేయండి
  • Captcha Code నమోదు చేయండి
  • Get Details పై క్లిక్ చేయండి
  • మీ ఫిర్యాదు ప్రస్తుత స్థితి కనిపిస్తుంది

Meekosam Portal ద్వారా నమోదు చేయగల సమస్యలు

  • ప్రభుత్వ పథకాల సమస్యలు
  • సర్టిఫికెట్ సేవల ఆలస్యం
  • గ్రామ పారిశుద్ధ్యం సమస్యలు
  • త్రాగునీరు / డ్రైనేజీ సమస్యలు
  • రేషన్ / పెన్షన్ సమస్యలు
  • కార్యాలయ అవినీతి / ఇబ్బందులు

ఫిర్యాదు నమోదు సమయంలో జాగ్రత్తలు

  • సరైన ఆధార్ వివరాలు ఇవ్వాలి
  • సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి
  • అవసరమైతే డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి
  • తప్పు సమాచారం ఇవ్వకూడదు

FAQs – తరచుగా అడిగే ప్రశ్నలు

Q : Meekosam Portal ఎవరు ఉపయోగించవచ్చు?

Ans : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఉపయోగించవచ్చు.

Q : ఫిర్యాదు నమోదు చేయడానికి ఫీజు ఉందా?

Ans : లేదు, పూర్తిగా ఉచితం.

Q : ఫిర్యాదు పరిష్కారం ఎంతకాలంలో వస్తుంది?

Ans : సాధారణంగా శాఖ ఆధారంగా కొన్ని రోజుల్లో స్పందన వస్తుంది.

ముగింపు

ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నేరుగా తెలియజేయడానికి Register a Complaint on Meekosam ap Portal ఒక సులభమైన మరియు పారదర్శకమైన మార్గం. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడం వల్ల సమస్య పరిష్కారం వేగంగా జరుగుతుంది. అలాగే Meekosam Complain Status ద్వారా మీ అర్జీ పురోగతిని ఎప్పటికప్పుడు చెక్ చేయవచ్చు.

Also Read : Computer Didi – Didi Ka Dukaan: డ్వాక్రా మహిళలకు ఉచిత కంప్యూటర్, ట్రైనింగ్, రూ.50,000 రుణం – పూర్తి వివరాలు

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now