Talliki Vandanam 2nd list 2025 తల్లికి వందనం సెకండ్ లిస్ట్ స్టేటస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం (Talliki Vandanam Scheme) విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా తల్లుల ఆర్థిక భద్రతను కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జూన్ 12న మొదటి విడత నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడత (talliki vandanam second list status check) విడుదలకు సిద్ధమైంది.
తాజా అప్‌డేట్ – జూలై 10న రూ.13,000 నిధుల జమ
మొదట ప్రభుత్వం జూలై 5న డబ్బులు జమ చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల జూలై 10, 2025 నాటికి నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజు మేగా పేరెంట్-టీచర్ సమావేశం కూడా జరగనుంది. (talliki vandanam 2nd list 2025)
ఎవరికెవరికీ డబ్బులు వస్తాయి?
- మొదటి విడతలో డబ్బులు రాని విద్యార్థులు.
- ఖాతాలో డబ్బులు జమ కాలేకపోయినవారు.
- అప్లికేషన్ తిరస్కరించబడి, తిరిగి అర్హత పొందినవారు.
- కొత్తగా అడ్మిషన్ తీసుకున్నవారు.
- ఒకటో తరగతి (Class 1).
- ఇంటర్ ఫస్టియర్ (Inter 1st Year).
- రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) ద్వారా ప్రైవేట్ స్కూల్స్‌లో చేరిన విద్యార్థులు.
- ఇతర విద్యార్థులు.
- తొమ్మిదో తరగతి, పదో తరగతి.
- ఇంటర్ సెకండియర్ విద్యార్థులు (వారి కార్పొరేషన్ ద్వారా డబ్బులు విడుదల అవుతాయి).
Talliki Vandanam 2nd list 2025
మీరు ఈ పథకానికి అర్హులా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లేదా మీసేవ కేంద్రం ద్వారా చెక్ చేసుకోవచ్చు:
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టెప్ 2: Talliki Vandanam 2nd list 2025 అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
స్టెప్ 3: మీ ఆధార్ నెంబర్ లేదా స్టూడెంట్ ID ఎంటర్ చేయండి.
స్టెప్ 4: స్టేటస్ చెక్ చేయండి
తల్లికి వందనం రెండో విడత లిస్టు స్టేటస్ చెక్ చేయాలంటే, అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి “Thalliki Vandanam Second List Status Check” ఎంపికను సెలెక్ట్ చేయండి. అనంతరం మీ ఆధార్ నంబర్ లేదా విద్యార్థి ఐడీ నంబర్ నమోదు చేసి స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. జూలై 10, 2025న రూ.13,000 నిధులు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయినవి.
ముఖ్యమైన నోటీసులు
- Kendriya Vidyalaya విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
- ఇలిజిబులిటీపై గతంలో కరెంట్ బిల్లుల కారణంగా తిరస్కరించబడినవారికి – ఇప్పుడు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంతో ఉన్న NBM హౌస్‌హోల్డ్‌ల కు కూడా ఈసారి అవకాశం ఉంటుంది.
- ఇప్పటికే 5.5 లక్షల మంది (Class 1) మరియు 4.7 లక్షల మంది (Inter 1st Year) విద్యార్థులు నమోదు అయినట్టు సమాచారం.
తల్లికి వందనం పథకం లక్ష్యం
Talliki Vandanam Scheme ద్వారా ప్రతి తల్లికి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది విద్యకు ప్రోత్సాహంగా పనిచేసే విధంగా రూపొందించబడిన ముఖ్యమైన సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది.
ముగింపు
తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జూలై 10న విద్యార్థుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నిధులు జమ అవుతాయి. మీ పేరు లిస్ట్‌లో ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి తప్పకుండా Talliki Vandanam 2nd list 2025 status చేయండి.
3 thoughts on “Talliki Vandanam 2nd list 2025 తల్లికి వందనం సెకండ్ లిస్ట్ స్టేటస్”