నవంబర్ 30 2023 జరగబోయే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం గెలుపు ఎవరిది? బొల్లం మల్లయ్య యాదవ్ గారు భారత రాష్ట్ర సమితి తరపున, ఉత్తం పద్మావతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ గారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఈ సారి గెలుపు ఎవరిదీ ? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మరియు వోట్ ద్వారా తెలియ చేయగలరు.
Who will win Kodada constituency in 2023 election?
మరిన్ని వార్తలు : వచ్చే ఎన్నికల్లో వైరా నియోజక వర్గం గెలుపు ఎవరిదీ?