Vijaya Sai Reddy Nominate For Rajyasabha: సాయిరెడ్డికి బీజేపీ బిగ్ ఆఫర్..! రాజ్యసభలోకి రీ-ఎంట్రీనా..? చంద్రబాబు అభ్యంతరంపై ఆసక్తికర చర్చలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా ఉన్నా, బీజేపీ తన వ్యూహాలను మారుస్తూ, సొంతంగా బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు జాతీయ స్థాయిలో కీలక నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ నుంచి విరమించిన విజయసాయిరెడ్డికి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీలో కీలక నేతగా, జగన్ కోటరీకి నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై … Read more