Did Students Miss the JEE Exam Due to Pawan Kalyan’s Convoy: పవన్ కల్యాణ్ కాన్వాయ్ వల్లే జేఈఈ అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారా? – విశాఖలో తీవ్ర గందరగోళం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయలేకపోయామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. ఏప్రిల్ 7న సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని చినముషిడివాడ వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా, ట్రాఫిక్ ఆంక్షల వల్ల సమయానికి చేరుకోలేకపోయారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో … Read more