తెలంగాణలో 38 నియోజకవర్గాలకు బిజెపి తొలి జాబితా
వచ్చే ఎలక్షన్స్ కి తెలంగాణ బిజెపి పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా మొదటి జాబితాగా 38 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా విడుదల చేసింది తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఇందులో భాగంగా గెలుపు అభ్యర్థుల లిస్ట్ తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి ఇప్పటికే అధికార పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను … Read more