Viral Video: నడిరోడ్డుపై ప్రాణాలతో చెలగాటం..

viral-video-tractor-stunt-jogulamba-gadwal

Viral Video : జోగులాంబ గద్వాల్ జిల్లా జీవితం విలువ ఎంత అనే విషయాన్ని మరచిపోయినట్లుగా ఓ యువకుడు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, మానవపాడు నుండి ఉండవల్లి దాకా ఒక యువకుడు ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ, తాపీగా ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. చుట్టూ భారీ … Read more

Viral Video : జుట్లు పట్టుకుని కొట్టుకున్న టీచర్లు

viral video teachers fight

Viral Video : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లా ప్రభుత్వ ఏకలవ్య మోడల్ పాఠశాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ప్రిన్సిపాల్ ప్రవీణ్ దహియా మరియు లైబ్రేరియన్ మధురాణి ఒకరినొకరు జుట్టు పట్టుకొని చెంపదెబ్బలతో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన వెనుక వీరి మధ్య వర్క్ సంబంధిత సమస్యలు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర విభేదాలు తీవ్రంగా మారి చివరకు రెచ్చిపోయిన స్థాయికి చేరాయి. విద్యాసంస్థ ప్రాంగణంలోనే వీరిద్దరూ … Read more