BRS పార్టీ అభ్యర్థుల లిస్ట్ 2023

BRS పార్టీ అభ్యర్థుల లిస్ట్ 2023

భారత్ రాష్ట్ర సమితి అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు  ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ.  2001 లో  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు ను   అక్టోబరు 5 2022 న భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది.  డిసెంబరు 9 2022 న తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన భార‌త్ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌ల్లో భాగంగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్క‌రించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ‌‌‌ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి ‌‌‌గా మార్చడం

అక్టోబరు 6 2022  న తెలంగాణ  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఈసీ డిప్యూటీ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మను కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మార్పుపై చేసిన తీర్మానానికి ఆమోదం కోరుతూ అఫిడవిట్ సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ‌‌‌ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి ‌‌‌గా మార్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నవంబరు 7న పబ్లిక్‌‌‌‌ నోటీస్‌‌‌‌ జారీ చేసింది. డిసెంబరు 7న ఆ గడువు ముగియడంతో పార్టీ పేరు మార్పుకు సీఈసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇస్తూ డిసెంబరు 8న పార్టీ నాయకత్వానికి లేఖ పంపించింది.

భారత్ రాష్ట్ర సమితి పార్టీ గుర్తు

గులాబీ రంగులోనే పార్టీ జెండాను రూపొందించబడింది. జెండా మధ్యలో తెలంగాణ స్థానంలో భారత్‌దేశం మ్యాప్‌‌తో బీఆర్‌ఎస్ జెండాను రూపొందించారు. పార్టీ జెండాపై జై తెలంగాణ బదులు.. జై భారత్‌‌గా మార్చారు.

భారత్ రాష్ట్ర సమితి  అభ్యర్థుల జాబితా 2023

శ్రీ కోనేరు కోనప్ప , సిర్పూర్

శ్రీ బాల్క సుమన్ చెన్నూర్ (SC)

శ్రీ దుర్గం చిన్నయ్య , బెల్లంపల్లి (SC)

శ్రీ నడిపెల్లి దివాకర్ రావు , మంచిర్యాల

శ్రీమతి కోవ లక్ష్మి ఆసిఫాబాద్ (ST)

శ్రీ భూక్యా జూన్సన్ రాథోడ్ నాయక్ ఖానాపూర్ (ST)

శ్రీ జోగు రామన్న ఆదిలాబాద్

శ్రీ అనిల్ జాదవ్ బోథ్ (ST)

శ్రీ అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి,నిర్మల్

శ్రీ గడ్డి గారి విట్టల్ రెడ్డి ,మూతోలే

శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఆర్మూర్

శ్రీ మొహమ్మద్ షకీల్ అమీర్, బోధన్

శ్రీ హనుమంత షిండే ,జుక్కల్ (SC)

శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ,బాన్సువాడ

శ్రీ జజాల సురేందర్ , ఎల్లారెడ్డి

శ్రీ కే చంద్ర శేఖర్ రావు ,కామారెడ్డి

శ్రీ బిగాల గణేష్ గుప్తా ,నిజామాబాదు అర్బన్

శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి , నిజామాబాదు రురల్

శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి , బాల్కొండ

ఉమ్మడి వరంగల్ (12)

పాలకుర్తి -ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల -చల్ల ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ తూర్పు- నన్నపునేని నరేందర్

స్టేషన్ ఘనపూర్- కడియం శ్రీహరి

జనగాం- పెడింగ్

వర్ధన్నపేట- ఆరూరి రమేష్

భూపాలపల్లి- గండ్ర వెంకట రమణారెడ్డి

మహబూబాబాద్ -బానోతు శంకర్ నాయక్

డోర్నకల్ – రెడ్యా నాయక్

ములుగు- బి.నాగజ్యోతి

ఖమ్మం (10)

పినపాక- రేగా కాంతారావు

కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు

అశ్వరావుపేట- మెచ్చా నాగేశ్వర్ రావు

భద్రాచలం- తెల్లం వెంకట్రావ్

ఇల్లందు- బానోతు హరిప్రియ నాయక్

ఖమ్మం- పువ్వాడ అజయ్

పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి

సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య

వైరా – బానోత్ మదన్ లాల్

మధిర – లింగాల కమల్ రాజ్

నల్గొండ (12)

సూర్యాపేట- గుంటకండ్ల జగదీష్ రెడ్డి

నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి

హుజూర్‌నగర్- శానంపూడి సైదిరెడ్డి

భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి

నకిరేకల్- చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి- గాదరి కిషోర్

ఆలేరు- గొంగిడి సునీత

మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నాగార్జునసాగర్ – నోముల భగత్

దేవరకొండ- రమావత్ రవీంద్ర కుమార్

మిర్యాల గూడ- నల్లమోతు భాస్కర్ రావు

కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్

మహబూబ్‌నగర్ (14)

నారాయణ పేట్ -ఎస్. రాజేందర్ రెడ్డి

కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి

జడ్చర్ల- చర్లకోల లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్- వి. శ్రీనివాస్ గౌడ్

దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి

గద్వాల- బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి

అలంపూర్ -వీఎం. అబ్రహం

అచ్చంపేట- గువ్వల బాలరాజు

షాద్ నగర్ – వై. అంజయ్య

కొల్హాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి

కల్వకుర్తి- జి. జైపాల్ యాదవ్

హైదరాబాద్ (15)

నాంపల్లి- పెండింగ్

గోషామహల్- పెండింగ్

ముషీరాబాద్- ముఠా గోపాల్

ఖైరతాబాద్- దానం నాగేందర్

జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్

సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్- టి. పద్మారావు గౌడ్

యాకత్‌పురా- సామ సుందర్ రెడ్డి

చార్మినార్ – ఇబ్రహీం లోడి

బహదూర్ పుర- అలీ బక్రీ

చంద్రాయణగుట్ట -ఎం. సీతారాం రెడ్డి

కంటోన్మెంట్ – జి. లాస్య నందిత

కార్వాన్ – ఐందల కృష్ణయ్య

మలక్‌పేట – తీగల అజిత్ రెడ్డి

అంబర్ పేట- కాలేరు వెంకటేష్

రంగారెడ్డి జిల్లా (14)

మేడ్చల్- చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద్

కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి

శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ

వికారాబాద్- మెతుకు ఆనంద్

తాండూరు- పైలెట్ రోహిత్ రెడ్డి

ఉప్పల్ – బండారు లక్ష్మారెడ్డి

రాజేంద్రనగర్ – తొల్కంటి ప్రకాశ్ గౌడ్

పరిగి- కొప్పుల మహేష్ రెడ్డి

చేవెళ్ల – కాలే యాదయ్య

మెదక్ (10)

సిద్దిపేట- తన్నీరు హరీష్ రావు

దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్- చంద్రశేఖర్ రావు (కేసీఆర్)

పఠాన్‌చెరు- గూడెం మహిపాల్ రెడ్డి

నారాయణఖేడ్ -మహారెడ్డి భూపాల్ రెడ్డి

ఆందోల్ – చంటి క్రాంతి కిరణ్

మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి

నర్సాపూర్ – పెండింగ్

జహీరాబాద్ – కొనింటి మాణిక్ రావు

సంగారెడ్డి- చింతా ప్రభాకర్

కరీంనగర్ (13)

ధర్మపురి- కొప్పుల ఈశ్వర్

కరీంనగర్- గంగుల కమలాకర్

సిరిసిల్ల- కేటీ రామారావు

మానుకొండూరు- ఎరుపుల బాలకిషన్ (రసమయి)

రామగుండం- కోరుకంటి చందర్

కోరుట్ల- డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

హుస్నాబాద్- ఒడితల సతీష్ కుమార్

వేములవాడ- చల్మెడ లక్ష్మీనరసింహారావు

హుజూరాబాద్- పాడి కౌశిక్ రెడ్డి

జగిత్యాల – డాక్టర్ ఎం. సంజయ్ కుమార్

చొప్పదండి- సుంకె రవిశంకర్

పెద్దపల్లి- దాసరి మనోహర్ రెడ్డి

మంథని- పుట్టా మధు

ఉమ్మడి నిజామాబాద్ (9)

ఆర్మూర్- ఆశన్నగారి జీవన్ రెడ్డి

బోధన్- మహ్మద్ షకీల్ అమీర్

బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగాలా

నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి

బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి

ఎల్లారెడ్డి- జాజల సురేందర్

కామారెడ్డి- కేసీఆర్

జుక్కల్ -హనుమంత్ షిండే

ఉమ్మడి ఆదిలాబాద్ (10)

మంచిర్యాల- నడివెల్లి దివాకర్ రావు

చెన్నూరు- బాల్క సుమన్

ఆదిలాబాద్ – జోగు రామన్న

బోథ్ – అనిల్ జాదవ్

ఆసిఫాబాద్- కోవా లక్ష్మి

నిర్మల్- అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

ముథోల్ – గడ్డిగారి విఠల్ రెడ్డి

ఖానాపూర్- బుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్

సిర్పూర్- కోనేరు కోనప్ప

బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య

మరిన్ని వార్తలు :  ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ ?

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

One thought on “BRS పార్టీ అభ్యర్థుల లిస్ట్ 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *