తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 55 మంది అభ్యర్థుల తొలి జాబితా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫస్ట్‌ లిస్టు 2023 :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫస్ట్‌ లిస్టు 2023 మొదటి జాబితాను విడుదల చేశారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్క్రీనింగ్ మూడుసార్లు బేటీ అయి  క్యాండిడేట్ల పేర్లు జాబితాను ఒక కొలిక్కి తెచ్చింది. కాంగ్రె పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (ఏఐసిసి) ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తర్వాత అభ్యర్థుల ప్రకటన వచ్చింది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. రెండు రోజుల ముందే ఈ జాబితా ఖరారు అయినప్పటికీ మంచి రోజులు ప్రారంభమవుతున్నందున ఆదివారం అక్టోబర్ 15 2023 న కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతల పేర్లు పేర్లు ఈ జాబితా లోనే ఉన్నాయి.

తొలి జాబితా విడుదల -55 మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ 

నియోజకవర్గంఅభ్యర్థి పేరు
బెల్లంపల్లి గడ్డం వినోద్‌
మంచిర్యాల ప్రేమ్‌సాగర్
నిర్మల్‌వినయ్ కుమార్
బోధన్ సుదర్శన్‌ రెడ్డి
ఆర్మూర్‌వినయ్‌కుమార్ రెడ్డి
బాల్కొండముత్యాల సునీల్ కుమార్
జగిత్యాలజీవన్ రెడ్డి
ధర్మపురిఆదూరి లక్ష్మణ్‌ కుమార్
రామగుండంఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌
మంథనిదుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
పెద్దపల్లిచింతకుంట విజయరామారావు
మానుకొండూరుకవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్‌మైనంపల్లి రోహిత్‌రావు
ఆందోల్‌దమోదర్‌ రాజనరసింహ
జహీరాబాద్‌చంద్రశేఖర్‌
సంగారెడ్డితూర్పు జగ్గారెడ్డి
గజ్వేల్‌తూముకుంట నర్సారెడ్డి
మేడ్చల్‌ తోటకూర వజ్రేష్‌ యాదవ్
మల్కాజిగిరిమైనంపల్లి హనుమంతురావు
కుత్బుల్లాపూర్‌కొలన్‌ హనుమంత రెడ్డి
ఉప్పల్‌పరమేశ్వర్‌ రెడ్డి
చేవెళ్లపేమెన భీంభరత్‌
పరిగిరామ్మోహన్ రెడ్డి
వికారాబాద్గడ్డం ప్రసాద్‌ కుమార్
ముషిరాబాద్అంజన్ కుమార్ యాాదవ్
మలక్‌పేటషేక్ అక్బర్
సనత్‌నగర్‌కోట నీలిమ
నాంపల్లి మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్
ఖార్వాన్ఒస్మాన్‌ బిన్ మహ్మద్‌ అల్‌ హజ్రి
గోషామహాల్మొగిలి సునీత 
చాంద్రయాన్ గుట్టబోయనగేష్‌
యాకుత్పురారవిరాజు
బహుదుర్‌పూర్రాజేష్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్సంతోష్‌కుమార్
కొడంగల్‌ రేవంత్ రెడ్డి 
గద్వాల్‌సరితా తిరుపతయ్య
అలంపూర్సంపత్ కుమార్
నాగర్‌కర్నూల్రాజేశ్‌ రెడ్డి
అచ్చంపేటచిక్కుడు వంశీ కృష్ణ
కల్వకుర్తికాసిరెడ్డి నారాయణ రెడ్డి 
షాద్‌నగర్‌శంకరయ్య
కొల్లంపూర్జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్ జయవీర్‌ రెడ్డి
హుజూర్‌నగర్‌ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
కోదాడపద్మావతి రెడ్డి 
నల్గొండకోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నక్రేకల్‌వీరేశ్
ఆలేరుఐలయ్య
ఘనపూర్ఇందిరా 
నర్సంపేటమాధవ్‌ రెడ్డి
భూపాల్‌పల్లిసత్యనారాయణ రావు
ములుగుసీతక్క
మధిరభట్టి విక్రమార్క 
భద్రాచలంవీరయ్య


మరిన్ని వార్తలు : BRS పార్టీ అభ్యర్థుల లిస్ట్ 2023

Leave a Comment