మూసీ తీరాన అపార్ట్‌మెంట్ల కూల్చివేత వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా? బఫర్ జోన్ నెపంతో పాత కట్టడాలను తొలగించి, అదే చోట కొత్త బిల్డింగ్‌ల నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు.
బఫర్ జోన్ లో ఉన్న అపార్ట్మెంట్ కూల్చేసి… అదే చోట కొత్త బిల్డింగ్ లు కట్టడానికి ప్లాన్.
On: మార్చి 16, 2026 1:04 సా.











