వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవడం ఎలా? మీకు వచ్చిందా లేదా? ఇక్కడ రేషన్ కార్డు Status Check చేయండి..

On: June 26, 2025 3:04 AM
Follow Us:
telangana-ration-card-status-check-online

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్..

తెలంగాణ ప్రభుత్వం పేదలకు మద్దతుగా మరో కీలక చర్య తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహా పలు ప్రాంతాల్లో దరఖాస్తుల ప్రకారం కొత్త కార్డులు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎక్కడ, ఎన్ని కార్డులు మంజూరు చేశారంటే?

  • మేడ్చల్ జిల్లాలో ఈసారి 818 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి.
  • లబ్ధిదారులు ఈ కార్డులతో చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, సరుకులు పొందవచ్చు.

కొత్త రేషన్ కార్డు ఎలా మంజూరు చేస్తున్నారు?

తెలంగాణ ప్రభుత్వం మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన కార్యక్రమాలు, గ్రామ సభలు, కుల గణన సర్వేలు ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది.

ఈ ప్రక్రియలో పాత కార్డులపై మార్పులు, చేర్పులు చేసినవారు కూడా ఉన్నారు. కొందరికి కుటుంబ సభ్యుల పేర్లు జోడించబడ్డాయి.

రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవడం ఎలా

కొత్తగా మంజూరైన కార్డు లేదా పాత కార్డులో మార్పుల గురించి తెలుసుకోవాలంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా వివరాలు పొందవచ్చు.

రేషన్ కార్డు Status చెక్ చేసుకునే విధానం

  • తెలంగాణ రేషన్ కార్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • అధికారిక వెబ్‌సైట్‌ లింక్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ మీద క్లిక్ చేయండి.
telangana-ration-card-status-check-online
  • FCS Search మీద క్లిక్ చేయండి
telangana-ration-card-status-check-online
  • మీకు ఈ విదంగా ఓపెన్ అవుతుంది .
telangana-ration-card-status-check-online
  • ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విదంగా కనిపిస్తుంది.
telangana-ration-card-status-check-online
  • FCS Search మీద క్లిక్ చేయండి
telangana-ration-card-status-check-online
  • ఇక్కడ FCS Search మీద మీరు క్లిక్ చేయగానే ఈ విదంగా కనిపిస్తుంది
telangana-ration-card-status-check-online
  • ఇక్కడ FSCRef No లేదా మీ సేవా రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసి, జిల్లా పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ దరఖాస్తు స్థితి (Application Status) కనిపిస్తుంది.
telangana-ration-card-status-check-online
  • మీ పాత రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి జిల్లా పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ దరఖాస్తు స్థితి (Application Status) కనిపిస్తుంది.
telangana-ration-card-status-check-online
  • ప్రత్యామ్నాయంగా, స్థానిక మండల కార్యాలయం వద్ద కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.

Also Read : కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం

రేషన్ కార్డు రిజెక్ట్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, కొంతమంది దరఖాస్తులు రిజెక్ట్ అయ్యే అవకాశమూ ఉంటుంది. మీ రేషన్ కార్డు రిజెక్ట్ స్టేటస్ తెలుసుకోవడం చాలా సులభం.

  • తెలంగాణ పౌరసేవల అధికారిక వెబ్‌సైట్ (https://epds.telangana.gov.in/) సందర్శించండి.
download 3
  • FCS Search మీద క్లిక్ చేయండి
download 1 1
  • ఇక్కడ FCS Search మీద మీరు క్లిక్ చేయగానే ఈ విదంగా కనిపిస్తుంది.
download 10
  • రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
download 11

రిజెక్ట్ స్టేటస్ చూపించబడితే, రిజెక్ట్ అయిన కారణాన్ని కూడా అక్కడే చూపుతారు. దాన్ని పరిశీలించి, తప్పులుంటే సరిదిద్దేందుకు స్థానిక మీ సేవా కేంద్రం లేదా మండల ఆఫీస్‌ ను సంప్రదించవచ్చు.

ఇలా సరైన సమాచారం తెలుసుకోవడం ద్వారా, మీరు మళ్లీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం పొందవచ్చు.

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవడం ఎలా? మీకు వచ్చిందా లేదా? ఇక్కడ రేషన్ కార్డు Status Check చేయండి..”

Leave a Comment