5 States Election Dates నవంబర్ 30న తెలంగాణ ఎలక్షన్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ని ఎలక్షన్ కౌన్సిల్ ఈరోజు ప్రకటించింది తెలంగాణ, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్లో, ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 1. 77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు 1. 77 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17,734 మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి 621 పోలింగ్ కేంద్రాలను పీడబ్ల్యుడి సిబ్బంది నిర్వహిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో దాదాపు 60 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలనవంబర్ 3
నామినేషన్ల దాఖలకు చివరి తేదీనవంబర్ 10
నామినేషన్ల స్క్రూటిని తేదీనవంబర్ 13
నామినేషన్ విత్ డ్రాకు చివరి తేదీనవంబర్ 15
ఎన్నికల జరిగే తేదీ నవంబర్ 30
కౌంటింగ్ తేదీ డిసెంబర్ 3

ఎన్నికల షెడ్యూల్​

మిజోరం 7 నవంబర్​ 2023
ఛత్తీస్​గఢ్7, నవంబర్​,17 నవంబర్​ 2023
మధ్యప్రదేశ్17 నవంబర్
రాజస్థాన్​ ​23 నవంబర్
తెలంగాణ30 నవంబర్
కౌంటింగ్​ ​3 డిసెంబర్

Leave a Comment

alekhya chitti hot photos goes viral Preity Mukhundhan : 2 సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ బ్యూటీ Pooja Hegde: సౌత్‌లో విజయాలు, బాలీవుడ్‌లో ఎదురైన సవాళ్లు పాలక్ తివారీ మారిషస్ హాలీడేలో స్టన్నింగ్ లుక్స్‌ ఫోటోలు వైరల్! Varsha Bollamma Telugu Movie List Actress Divi Vadthya ఫిట్‌నెస్ ఫొటోలు ఫ్యాషన్ టచ్‌తో సోషల్ మీడియాలో వైరల్ శ్రీముఖి బీచ్ ఫోటోస్: వైరల్ అవుతున్న తాజా గ్లామర్ స్టిల్స్ చూడండి చమ్కీల చీరలో హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్! naga manikanta wife daughter rare photos శ్రద్ధా దాస్ గ్లామర్ పిక్స్ కలకలం