మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 

Image Credit : Google

తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు పంపించారు.  కొద్ది రోజులుగా మైనంపల్లి హన్మంతరావు పార్టీ అధిష్ఖానంపై అలకతో ఉన్నారు. 

Image Credit : Google

తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఊగిపోతున్నారు. దీంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. 

Image Credit : Google

మైనంపల్లి మల్కాజ్‌గిరి, మెదక్ రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు కోరుతున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయింది.

Image Credit : Google

తనకు మాత్రమే టికెట్ఇచ్చి, తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Image Credit : Google

కొన్ని రోజులుగా మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Image Credit : Google

తన కొడుకుకు మెదక్ టికెట్ కోసం ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

Image Credit : Google

అయినప్పటికీ ఆయన నుంచి క్లారిటీ రాకపోవడతో కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

Image Credit : Google

ఆ మధ్య మంత్రి హరీష్‌రావుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

Image Credit : Google

కుమారుడు మైనంపల్లి రోహిత్‌ను మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలనుకుంటున్నారు. దీనికోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు 

Image Credit : Google