సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వరసగా ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ముందుకు వెళ్తోంది వర్ష బొల్లమ్మ.

“ప్యాంట్ ఎక్కడా అని స్టుపిడ్ కామెంట్స్ చేయొద్దు” అంటూ వర్ష ముందుగానే చెప్పేసింది.

కొన్ని ఫోటోల్లో పక్కనే ఉన్న ఆవును చూసి కొందరు ట్రోల్స్ కామెంట్స్ చేస్తున్నారు  

“గోమాత ముందు ఇలా డ్రెస్స్ వేసుకున్నావా?” అంటూ.

వర్ష బొల్లమ్మ సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. 

వర్ష బొల్లమ్మ తెలుగు మూవీ లిస్ట్ : Middle  Class Melodies, Stand Up Rahul, Swathi Muthyam, 90ML

Middle Class Melodies వంటి సినిమాలతో వర్ష బొల్లమ్మ టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించింది.

వర్ష బొల్లమ్మ చిన్న తప్పు జరిగినా పెద్ద కౌంటర్ ఇచ్చే స్టార్‌గా పేరు తెచ్చుకుంది. 

ప్రతి కొత్త పోస్టుతో లక్షల లైక్స్ & కామెంట్స్ సంపాదిస్తూ, వర్ష సోషల్ మీడియాలో స్టార్‌గా వెలుగుతోంది. 

వర్ష బొల్లమ్మ ప్రస్తుతం పలు కొత్త తెలుగు సినిమాల్లో నటిస్తోంది – అభిమానులు ఆ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫోటోలు, సినిమాలు, బోల్డ్ కామెంట్స్‌తో వర్ష బొల్లమ్మ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.