తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది.

పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేసి కొత్తవి జారీ చేయనున్న ప్రభుత్వం. 

దాదాపు 1 కోటి రేషన్ కార్డులు త్వరలో పంపిణీ చేయనున్నారు. 

కొత్త రేషన్ కార్డులు పోస్ట్‌కార్డ్ సైజులో ఉండేలా రూపొందించారు 

కొత్త కార్డులపై సీఎం, మంత్రి ఫోటోలు ముద్రించనున్నారు 

ఇకపై రేషన్ కార్డులను గృహిణి పేరుమీద జారీ చేయనున్నారు 

ఇది మహిళలకు ఆర్థిక భద్రతను పెంచే ప్రణాళికగా భావిస్తున్నారు 

కొత్త కార్డులు అర్హులైన వారికి మాత్రమే అందించనున్నారు 

కొత్త డిజైన్,  మహిళల పేరుపై కార్డులు,  ప్రభుత్వ గుర్తింపు ముద్రణ

ఇంకా వివరాల కోసం…

ఇంకా వివరాల కోసం…