పుష్ప 2 ఫేమ్ పావని కరణం తాజా ఫోటోషూట్‌

సింపుల్ & స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా మెరిసిన పావని.

సింప్లిసిటీకి గ్లామర్ టచ్ ఇచ్చిన ఫోటోలు చూస్తే చూపు తిప్పలేరు.

పుష్ప 2లో కనిపించిన మాస్ లుక్‌తో పోలిస్తే ఇది మ Completely Different Vibe!

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం అదే!

పుష్ప 2 షూటింగ్ సమయంలోనూ పావని షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయిన సంగతి గుర్తుందా?

ఆత్మవిశ్వాసం, అందం, స్టైల్ – మూడు ఒక్కచోటే!

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు, రీల్స్‌తో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ బేస్.

ఈ ఫోటోషూట్‌తో పావని next-level హైప్ తెచ్చుకుంది. మీ ఫేవరెట్ పిక్ ఏది?