రెండు సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ Preity Mukhundhan
ఓం భీమ్ బుష్‌తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది
ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్.. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది
కన్నప్ప మూవీతో మరో సక్సెస్ దక్కించుకుంది
ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళంలో వరుస సినిమాలతో బిజీ
నివిన్ పౌలీతో మలయాళంలో ఓ సినిమా..
మరో లెవెల్ క్రేజ్
హృదు హరూన్‌తో "మైనే ప్యార్ కియా"లో హీరోయిన్‌గా ఎంట్రీ
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలు షేర్ చేస్తూ
సోషల్ మీడియాలో వైరల్
అభిమానులను గ్లామర్, అభినయంతో కట్టిపడేస్తోంది
రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న Preity Mukhundhan
Learn more