గుప్పెడంత మనసు' జగతి మేడమ్ అలియాస్ జ్యోతి రాయ్ 

సీరియల్స్‌కు బైబై చెప్పి.. ఇప్పుడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీ. 

'కిల్లర్' లుక్ చూశారా? 

జగతి మేడమ్ ఇక్కడ 'కిల్లర్'! 

తాజాగా పూల గౌనులో (Floral Dress) మెరిసిపోతున్న జ్యోతి రాయ్ ఫోటోలు 

ఈ ఫోటోషూట్‌లో ఆమె గ్లామర్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.  

తల్లి పాత్రలు చేసినా.. రియల్ లైఫ్‌లో హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. 

సాంప్రదాయ చీరకట్టు నుంచి మోడ్రన్ డ్రెస్ వరకు.. ఏదైనా జ్యోతికి సెట్ అవ్వాల్సిందే. 

తాజా పిక్స్‌లో ఆమె ఇచ్చిన కిల్లింగ్ పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. 

"ఏం చిరునవ్వు.. ఏం స్టైల్" అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.